Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 133 - الأعرَاف - Page - Juz 9
﴿فَأَرۡسَلۡنَا عَلَيۡهِمُ ٱلطُّوفَانَ وَٱلۡجَرَادَ وَٱلۡقُمَّلَ وَٱلضَّفَادِعَ وَٱلدَّمَ ءَايَٰتٖ مُّفَصَّلَٰتٖ فَٱسۡتَكۡبَرُواْ وَكَانُواْ قَوۡمٗا مُّجۡرِمِينَ ﴾
[الأعرَاف: 133]
﴿فأرسلنا عليهم الطوفان والجراد والقمل والضفادع والدم آيات مفصلات فاستكبروا وكانوا قوما﴾ [الأعرَاف: 133]
Abdul Raheem Mohammad Moulana Kavuna memu varipai jalapralayam (tuphan), midutala dandu, penulu, kappalu mariyu raktam modalaina spastamaina sucanalanu pampamu. Ayina varu durahankaram cuparu endukante varu maha aparadhulai undiri |
Abdul Raheem Mohammad Moulana Kāvuna mēmu vāripai jalapraḷayaṁ (tūphān), miḍutala daṇḍu, pēnulu, kappalu mariyu raktaṁ modalaina spaṣṭamaina sūcanalanu pampāmu. Ayinā vāru durahaṅkāraṁ cūpāru endukaṇṭē vāru mahā aparādhulai uṇḍiri |
Muhammad Aziz Ur Rehman ఆ తరువాత మేము వారిపై తుఫానును, మిడతల దండును పంపాము. ధాన్యపు పురుగులను, కప్పల రక్తాన్నీ వదిలాము. వాస్తవానికి ఇవన్నీ స్పష్టమయిన మహిమలు. అయినప్పటికీ వారు అహంకారాన్ని చూపారు. అసలు విషయం ఏమిటంటే వారు అపరాధజనులు |