Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 142 - الأعرَاف - Page - Juz 9
﴿۞ وَوَٰعَدۡنَا مُوسَىٰ ثَلَٰثِينَ لَيۡلَةٗ وَأَتۡمَمۡنَٰهَا بِعَشۡرٖ فَتَمَّ مِيقَٰتُ رَبِّهِۦٓ أَرۡبَعِينَ لَيۡلَةٗۚ وَقَالَ مُوسَىٰ لِأَخِيهِ هَٰرُونَ ٱخۡلُفۡنِي فِي قَوۡمِي وَأَصۡلِحۡ وَلَا تَتَّبِعۡ سَبِيلَ ٱلۡمُفۡسِدِينَ ﴾
[الأعرَاف: 142]
﴿وواعدنا موسى ثلاثين ليلة وأتممناها بعشر فتم ميقات ربه أربعين ليلة وقال﴾ [الأعرَاف: 142]
Abdul Raheem Mohammad Moulana mariyu memu musa koraku (sinayi kondapai) muppai ratrula (gaduvu) nirnayincamu. Taruvata padi (ratrulu) podigincamu. I vidhanga atani prabhuvu nirnayincina nalabhai ratrula guduva purtayyindi. Musa tana sodarudagu harun to annadu: "Nivu na jati prajalalo naku pratinithyam vahincu mariyu sanskaranaku patu padu mariyu aracakalu cesevari marganni anusarincaku |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu mūsā koraku (sināyi koṇḍapai) muppai rātrula (gaḍuvu) nirṇayin̄cāmu. Taruvāta padi (rātrulu) poḍigin̄cāmu. Ī vidhaṅgā atani prabhuvu nirṇayin̄cina nalabhai rātrula guḍuva pūrtayyindi. Mūsā tana sōdaruḍagu hārūn tō annāḍu: "Nīvu nā jāti prajalalō nāku prātinithyaṁ vahin̄cu mariyu sanskaraṇaku pāṭu paḍu mariyu arācakālu cēsēvāri mārgānni anusarin̄caku |
Muhammad Aziz Ur Rehman మేము మూసా (అలైహిస్సలాం)కు ముఫ్ఫై రాత్రుల వాగ్దానం చేశాము. అదనంగా మరో పది రాత్రులతో వాటిని సంపూర్ణం చేశాము. ఆ విధంగా ప్రభువు నిర్థారించిన పూర్తి గడువు నలభై రాత్రులు అయింది. అప్పుడు మూసా (అలైహిస్సలాం) తన సోదరుడైన హారూనునుద్దేశించి, “నేను వెళ్ళాక నా జాతి ప్రజలలో నీవు నాకు ప్రాతినిధ్యం వహించు. వీళ్ళను తీర్చిదిద్దుతూ ఉండు. విచ్ఛిన్నకారుల అభిప్రాయాలను అనుసరించకు” అని చెప్పారు |