Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 141 - الأعرَاف - Page - Juz 9
﴿وَإِذۡ أَنجَيۡنَٰكُم مِّنۡ ءَالِ فِرۡعَوۡنَ يَسُومُونَكُمۡ سُوٓءَ ٱلۡعَذَابِ يُقَتِّلُونَ أَبۡنَآءَكُمۡ وَيَسۡتَحۡيُونَ نِسَآءَكُمۡۚ وَفِي ذَٰلِكُم بَلَآءٞ مِّن رَّبِّكُمۡ عَظِيمٞ ﴾
[الأعرَاف: 141]
﴿وإذ أنجيناكم من آل فرعون يسومونكم سوء العذاب يقتلون أبناءكم ويستحيون نساءكم﴾ [الأعرَاف: 141]
Abdul Raheem Mohammad Moulana mariyu memu mim'malni phir'aun jati vari nundi vimukti kaligincina sandarbhanni (jnapakam cesukondi). Varu mim'malni ghora badhaku guricestu unnaru. Mi kumarulanu campi, mi strilanu sajivuluga vadulutu unnaru. Mariyu indu mi prabhuvu taraphu nundi mikoka goppa pariksa undindi |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu mim'malni phir'aun jāti vāri nuṇḍi vimukti kaligin̄cina sandarbhānni (jñāpakaṁ cēsukōṇḍi). Vāru mim'malni ghōra bādhaku guricēstū unnāru. Mī kumārulanu campi, mī strīlanu sajīvulugā vadulutū unnāru. Mariyu indu mī prabhuvu taraphu nuṇḍi mīkoka goppa parīkṣa uṇḍindi |
Muhammad Aziz Ur Rehman మేము మిమ్మల్ని ఫిరౌనీయుల నుండి విముక్తి కల్పించిన సందర్భాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి – వాళ్ళు మిమ్మల్ని విపరీతమైన యాతనలకు గురిచేసేవారు. మీ కుమారులను చంపేసి, మీ స్త్రీలను మాత్రం బ్రతకనిచ్చేవారు. అందులో మీకు మీ ప్రభువు తరఫున పెద్ద పరీక్ష ఉండింది |