×

(అల్లాహ్) అన్నాడు: "ఓ మూసా ప్రవక్త పదవికి మరియు సంభాషించటానికి - నిశ్చయంగా, నేను ప్రజలందరిలో, 7:144 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:144) ayat 144 in Telugu

7:144 Surah Al-A‘raf ayat 144 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 144 - الأعرَاف - Page - Juz 9

﴿قَالَ يَٰمُوسَىٰٓ إِنِّي ٱصۡطَفَيۡتُكَ عَلَى ٱلنَّاسِ بِرِسَٰلَٰتِي وَبِكَلَٰمِي فَخُذۡ مَآ ءَاتَيۡتُكَ وَكُن مِّنَ ٱلشَّٰكِرِينَ ﴾
[الأعرَاف: 144]

(అల్లాహ్) అన్నాడు: "ఓ మూసా ప్రవక్త పదవికి మరియు సంభాషించటానికి - నిశ్చయంగా, నేను ప్రజలందరిలో, నిన్ను ఎన్నుకున్నాను. కావున నేను నీకిచ్చిన దానిని తీసుకొని, కృతజ్ఞులలో చేరు

❮ Previous Next ❯

ترجمة: قال ياموسى إني اصطفيتك على الناس برسالاتي وبكلامي فخذ ما آتيتك وكن, باللغة التيلجو

﴿قال ياموسى إني اصطفيتك على الناس برسالاتي وبكلامي فخذ ما آتيتك وكن﴾ [الأعرَاف: 144]

Abdul Raheem Mohammad Moulana
(Allah) annadu: "O musa pravakta padaviki mariyu sambhasincataniki - niscayanga, nenu prajalandarilo, ninnu ennukunnanu. Kavuna nenu nikiccina danini tisukoni, krtajnulalo ceru
Abdul Raheem Mohammad Moulana
(Allāh) annāḍu: "Ō mūsā pravakta padaviki mariyu sambhāṣin̄caṭāniki - niścayaṅgā, nēnu prajalandarilō, ninnu ennukunnānu. Kāvuna nēnu nīkiccina dānini tīsukoni, kr̥tajñulalō cēru
Muhammad Aziz Ur Rehman
“ఓ మూసా! నిన్ను ప్రవక్తగా ఎన్నుకుని, నీతో సంభాషించి జనులపై నీకు ప్రాధాన్యతనిచ్చాను. కాబట్టి నేను ఇచ్చిన దానిని పుచ్చుకో. కృతజ్ఞుడవై ఉండు” అని అల్లాహ్‌ సెలవిచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek