×

మరియు మేము అతని కొరకు, ఫలకాల మీద ప్రతి విధమైన ఉపదేశాన్ని ప్రతి వ్యవహారానికి సంబంధించిన 7:145 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:145) ayat 145 in Telugu

7:145 Surah Al-A‘raf ayat 145 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 145 - الأعرَاف - Page - Juz 9

﴿وَكَتَبۡنَا لَهُۥ فِي ٱلۡأَلۡوَاحِ مِن كُلِّ شَيۡءٖ مَّوۡعِظَةٗ وَتَفۡصِيلٗا لِّكُلِّ شَيۡءٖ فَخُذۡهَا بِقُوَّةٖ وَأۡمُرۡ قَوۡمَكَ يَأۡخُذُواْ بِأَحۡسَنِهَاۚ سَأُوْرِيكُمۡ دَارَ ٱلۡفَٰسِقِينَ ﴾
[الأعرَاف: 145]

మరియు మేము అతని కొరకు, ఫలకాల మీద ప్రతి విధమైన ఉపదేశాన్ని ప్రతి వ్యవహారానికి సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చి, అతనితో (మూసాతో) అన్నాము: "వీటిని గట్టిగా పట్టుకో! మరియు వీటి ఉత్తమ ఉపదేశాలను అనుసరించమని నీ జాతి వారిని ఆజ్ఞాపించు. త్వరలోనే నేను అవిధేయుల (ఫాసిఖూన్ ల) నివాసాన్ని మీకు చూపుతాను

❮ Previous Next ❯

ترجمة: وكتبنا له في الألواح من كل شيء موعظة وتفصيلا لكل شيء فخذها, باللغة التيلجو

﴿وكتبنا له في الألواح من كل شيء موعظة وتفصيلا لكل شيء فخذها﴾ [الأعرَاف: 145]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu atani koraku, phalakala mida prati vidhamaina upadesanni prati vyavaharaniki sambandhincina vivaralanu vrasi icci, atanito (musato) annamu: "Vitini gattiga pattuko! Mariyu viti uttama upadesalanu anusarincamani ni jati varini ajnapincu. Tvaralone nenu avidheyula (phasikhun la) nivasanni miku cuputanu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu atani koraku, phalakāla mīda prati vidhamaina upadēśānni prati vyavahārāniki sambandhin̄cina vivarālanu vrāsi icci, atanitō (mūsātō) annāmu: "Vīṭini gaṭṭigā paṭṭukō! Mariyu vīṭi uttama upadēśālanu anusarin̄camani nī jāti vārini ājñāpin̄cu. Tvaralōnē nēnu avidhēyula (phāsikhūn la) nivāsānni mīku cūputānu
Muhammad Aziz Ur Rehman
మరి మేము మూసాకు పలకలపై అన్ని రకాల ఉపదేశాలనూ, అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చాము. అతనికి ఇలా ఉపదేశించాము: “ఇక నువ్వు వీటిని చాలా గట్టిగా పట్టుకో. వీటిలోని ఉత్తమ ఆదేశాలను పాలించమని నీ జాతి వారికి ఆజ్ఞాపించు. అతి త్వరలోనే దుర్మార్గుల స్థానాన్ని మీకు చూపిస్తాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek