×

ఏ హక్కూ లేకుండా భూమిపై దురహంకారంతో వ్యవహరించే వారిని నేను నా సూచనల (ఆయాత్ ల) 7:146 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:146) ayat 146 in Telugu

7:146 Surah Al-A‘raf ayat 146 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 146 - الأعرَاف - Page - Juz 9

﴿سَأَصۡرِفُ عَنۡ ءَايَٰتِيَ ٱلَّذِينَ يَتَكَبَّرُونَ فِي ٱلۡأَرۡضِ بِغَيۡرِ ٱلۡحَقِّ وَإِن يَرَوۡاْ كُلَّ ءَايَةٖ لَّا يُؤۡمِنُواْ بِهَا وَإِن يَرَوۡاْ سَبِيلَ ٱلرُّشۡدِ لَا يَتَّخِذُوهُ سَبِيلٗا وَإِن يَرَوۡاْ سَبِيلَ ٱلۡغَيِّ يَتَّخِذُوهُ سَبِيلٗاۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا وَكَانُواْ عَنۡهَا غَٰفِلِينَ ﴾
[الأعرَاف: 146]

ఏ హక్కూ లేకుండా భూమిపై దురహంకారంతో వ్యవహరించే వారిని నేను నా సూచనల (ఆయాత్ ల) నుండి దూరం చేస్తాను. మరియు వారు ఏ సూచనను (ఆయత్ ను) చూసినా దానిని విశ్వసించరు. ఒకవేళ సక్రమమైన మార్గం వారి ముందుకు వచ్చినా, వారు దానిని అవలంబించరు. కాని వారు తప్పు దారిని చూస్తే దానిని అవలంబిస్తారు. ఎందుకంటే వాస్తవానికి, వారు మా సూచనలను (ఆయాత్ లను) అబద్ధాలని తిరస్కరించారు మరియు వాటి నుండి నిర్లక్ష్యులై ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: سأصرف عن آياتي الذين يتكبرون في الأرض بغير الحق وإن يروا كل, باللغة التيلجو

﴿سأصرف عن آياتي الذين يتكبرون في الأرض بغير الحق وإن يروا كل﴾ [الأعرَاف: 146]

Abdul Raheem Mohammad Moulana
e hakku lekunda bhumipai durahankaranto vyavaharince varini nenu na sucanala (ayat la) nundi duram cestanu. Mariyu varu e sucananu (ayat nu) cusina danini visvasincaru. Okavela sakramamaina margam vari munduku vaccina, varu danini avalambincaru. Kani varu tappu darini custe danini avalambistaru. Endukante vastavaniki, varu ma sucanalanu (ayat lanu) abad'dhalani tiraskarincaru mariyu vati nundi nirlaksyulai unnaru
Abdul Raheem Mohammad Moulana
ē hakkū lēkuṇḍā bhūmipai durahaṅkārantō vyavaharin̄cē vārini nēnu nā sūcanala (āyāt la) nuṇḍi dūraṁ cēstānu. Mariyu vāru ē sūcananu (āyat nu) cūsinā dānini viśvasin̄caru. Okavēḷa sakramamaina mārgaṁ vāri munduku vaccinā, vāru dānini avalambin̄caru. Kāni vāru tappu dārini cūstē dānini avalambistāru. Endukaṇṭē vāstavāniki, vāru mā sūcanalanu (āyāt lanu) abad'dhālani tiraskarin̄cāru mariyu vāṭi nuṇḍi nirlakṣyulai unnāru
Muhammad Aziz Ur Rehman
ఏ హక్కూ లేకుండా భూమిపై గర్వాన్ని ప్రదర్శించేవారిని నా ఆదేశాల నుంచి మరలిస్తాను. ఒకవేళ సూచనలన్నింటినీ తిలకించినా కూడా వారు వాటిని విశ్వసించరు. సరైన మార్గం వారికి కానవస్తే వారు దానిని తమ మార్గంగా చేసుకోరు. పెడదారి కనిపిస్తే మాత్రం దాన్ని తమ మార్గంగా చేసుకుంటారు. మా ఆయతులను ధిక్కరించి, వాటిపట్ల నిర్లక్ష్య వైఖరిని కనబరచటం వల్ల వారికీ దురవస్థ పట్టింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek