×

మరియు మూసా జాతి వారు, అతను పోయిన పిదప తమ ఆభరణాలతో ఒక ఆవు దూడ 7:148 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:148) ayat 148 in Telugu

7:148 Surah Al-A‘raf ayat 148 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 148 - الأعرَاف - Page - Juz 9

﴿وَٱتَّخَذَ قَوۡمُ مُوسَىٰ مِنۢ بَعۡدِهِۦ مِنۡ حُلِيِّهِمۡ عِجۡلٗا جَسَدٗا لَّهُۥ خُوَارٌۚ أَلَمۡ يَرَوۡاْ أَنَّهُۥ لَا يُكَلِّمُهُمۡ وَلَا يَهۡدِيهِمۡ سَبِيلًاۘ ٱتَّخَذُوهُ وَكَانُواْ ظَٰلِمِينَ ﴾
[الأعرَاف: 148]

మరియు మూసా జాతి వారు, అతను పోయిన పిదప తమ ఆభరణాలతో ఒక ఆవు దూడ విగ్రహాన్ని తయారు చేశారు. దానిలో నుండి (ఆవు అరుపు వంటి) ధ్వని వచ్చేది. ఏమీ? అది వారితో మాట్లాడజాలదని మరియు వారికి ఏ విధమైన మార్గదర్శకత్వం చేయజాలదని వారికి తెలియదా? అయినా వారు దానిని (దైవంగా) చేసుకొని పరమ దుర్మార్గులయ్యారు

❮ Previous Next ❯

ترجمة: واتخذ قوم موسى من بعده من حليهم عجلا جسدا له خوار ألم, باللغة التيلجو

﴿واتخذ قوم موسى من بعده من حليهم عجلا جسدا له خوار ألم﴾ [الأعرَاف: 148]

Abdul Raheem Mohammad Moulana
mariyu musa jati varu, atanu poyina pidapa tama abharanalato oka avu duda vigrahanni tayaru cesaru. Danilo nundi (avu arupu vanti) dhvani vaccedi. Emi? Adi varito matladajaladani mariyu variki e vidhamaina margadarsakatvam ceyajaladani variki teliyada? Ayina varu danini (daivanga) cesukoni parama durmargulayyaru
Abdul Raheem Mohammad Moulana
mariyu mūsā jāti vāru, atanu pōyina pidapa tama ābharaṇālatō oka āvu dūḍa vigrahānni tayāru cēśāru. Dānilō nuṇḍi (āvu arupu vaṇṭi) dhvani vaccēdi. Ēmī? Adi vāritō māṭlāḍajāladani mariyu vāriki ē vidhamaina mārgadarśakatvaṁ cēyajāladani vāriki teliyadā? Ayinā vāru dānini (daivaṅgā) cēsukoni parama durmārgulayyāru
Muhammad Aziz Ur Rehman
మూసా జాతివారు అతను వెళ్ళిన తర్వాత తమ నగలతో ఆవుదూడ విగ్రహాన్ని తయారుచేసి, దానిని తమ ఆరాధ్య దైవంగా కొలవసాగారు. అందులో నుంచి ఒకలాంటి శబ్దం వచ్చేది. అది తమతో మాట్లాడలేదనీ, తమకు ఏ దారీ చూపదనీ వారు ఆలోచించలేదా? అయినప్పటికీ వారు దాన్ని ఆరాధ్య దైవంగా ఖరారు చేసుకున్నారు. చాలా పెద్ద అన్యాయానికి పాల్పడ్డారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek