×

మరియు వారు మార్గం తప్పారని తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపంతో మొత్తుకుంటూ అనేవారు: "మా ప్రభువు మమ్మల్ని కరుణించి, 7:149 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:149) ayat 149 in Telugu

7:149 Surah Al-A‘raf ayat 149 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 149 - الأعرَاف - Page - Juz 9

﴿وَلَمَّا سُقِطَ فِيٓ أَيۡدِيهِمۡ وَرَأَوۡاْ أَنَّهُمۡ قَدۡ ضَلُّواْ قَالُواْ لَئِن لَّمۡ يَرۡحَمۡنَا رَبُّنَا وَيَغۡفِرۡ لَنَا لَنَكُونَنَّ مِنَ ٱلۡخَٰسِرِينَ ﴾
[الأعرَاف: 149]

మరియు వారు మార్గం తప్పారని తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపంతో మొత్తుకుంటూ అనేవారు: "మా ప్రభువు మమ్మల్ని కరుణించి, మమ్మల్ని క్షమించక పోతే మేము తప్పక నాశనం అయ్యే వారమే

❮ Previous Next ❯

ترجمة: ولما سقط في أيديهم ورأوا أنهم قد ضلوا قالوا لئن لم يرحمنا, باللغة التيلجو

﴿ولما سقط في أيديهم ورأوا أنهم قد ضلوا قالوا لئن لم يرحمنا﴾ [الأعرَاف: 149]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu margam tapparani telusukunnappudu pascattapanto mottukuntu anevaru: "Ma prabhuvu mam'malni karuninci, mam'malni ksamincaka pote memu tappaka nasanam ayye varame
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru mārgaṁ tappārani telusukunnappuḍu paścāttāpantō mottukuṇṭū anēvāru: "Mā prabhuvu mam'malni karuṇin̄ci, mam'malni kṣamin̄caka pōtē mēmu tappaka nāśanaṁ ayyē vāramē
Muhammad Aziz Ur Rehman
తమకు పశ్చాత్తాపం కలిగి, తాము నిజంగానే మార్గభ్రష్టతకు లోనయ్యామన్న సంగతి అర్థమయ్యాక వారు, సిగ్గుపడ్డారు. ”మా ప్రభువే గనక మాపై దయజూపకపోతే, మా తప్పును మన్నించకపోతే మేము ఘోరంగా నష్టపోతాము” అని అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek