×

మరియు మూసా తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి క్రోధంతో విచారంతో అన్నాడు: "నేను 7:150 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:150) ayat 150 in Telugu

7:150 Surah Al-A‘raf ayat 150 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 150 - الأعرَاف - Page - Juz 9

﴿وَلَمَّا رَجَعَ مُوسَىٰٓ إِلَىٰ قَوۡمِهِۦ غَضۡبَٰنَ أَسِفٗا قَالَ بِئۡسَمَا خَلَفۡتُمُونِي مِنۢ بَعۡدِيٓۖ أَعَجِلۡتُمۡ أَمۡرَ رَبِّكُمۡۖ وَأَلۡقَى ٱلۡأَلۡوَاحَ وَأَخَذَ بِرَأۡسِ أَخِيهِ يَجُرُّهُۥٓ إِلَيۡهِۚ قَالَ ٱبۡنَ أُمَّ إِنَّ ٱلۡقَوۡمَ ٱسۡتَضۡعَفُونِي وَكَادُواْ يَقۡتُلُونَنِي فَلَا تُشۡمِتۡ بِيَ ٱلۡأَعۡدَآءَ وَلَا تَجۡعَلۡنِي مَعَ ٱلۡقَوۡمِ ٱلظَّٰلِمِينَ ﴾
[الأعرَاف: 150]

మరియు మూసా తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి క్రోధంతో విచారంతో అన్నాడు: "నేను వెళ్ళిన పిదప మీరు ఆచరించింది ఎంత చెడ్డది! ఏమీ? మీ ప్రభువు ఆజ్ఞ (రాకముందే) తొందరపడి (ఆయన ఆరాధనను వదిలారా)?" తరువాత ఫలకాలను పడవేసి, తన సోదరుని తల వెంట్రుకలను పట్టుకొని తన వైపుకు లాగాడు. (హారూన్) అన్నాడు: "నా సోదరుడా (తల్లి కుమారుడా!) వాస్తవానికి ఈ ప్రజలు బలహీనునిగా చూసి నన్ను చంపేవారే, కావున నీవు (మన) శత్రువులకు, నన్ను చూసి సంతోషించే అవకాశం ఇవ్వకు మరియు నన్ను దుర్మార్గులలో లెక్కించకు

❮ Previous Next ❯

ترجمة: ولما رجع موسى إلى قومه غضبان أسفا قال بئسما خلفتموني من بعدي, باللغة التيلجو

﴿ولما رجع موسى إلى قومه غضبان أسفا قال بئسما خلفتموني من بعدي﴾ [الأعرَاف: 150]

Abdul Raheem Mohammad Moulana
Mariyu musa tana jati vari vaddaku tirigi vacci krodhanto vicaranto annadu: "Nenu vellina pidapa miru acarincindi enta ceddadi! Emi? Mi prabhuvu ajna (rakamunde) tondarapadi (ayana aradhananu vadilara)?" Taruvata phalakalanu padavesi, tana sodaruni tala ventrukalanu pattukoni tana vaipuku lagadu. (Harun) annadu: "Na sodaruda (talli kumaruda!) Vastavaniki i prajalu balahinuniga cusi nannu campevare, kavuna nivu (mana) satruvulaku, nannu cusi santosince avakasam ivvaku mariyu nannu durmargulalo lekkincaku
Abdul Raheem Mohammad Moulana
Mariyu mūsā tana jāti vāri vaddaku tirigi vacci krōdhantō vicārantō annāḍu: "Nēnu veḷḷina pidapa mīru ācarin̄cindi enta ceḍḍadi! Ēmī? Mī prabhuvu ājña (rākamundē) tondarapaḍi (āyana ārādhananu vadilārā)?" Taruvāta phalakālanu paḍavēsi, tana sōdaruni tala veṇṭrukalanu paṭṭukoni tana vaipuku lāgāḍu. (Hārūn) annāḍu: "Nā sōdaruḍā (talli kumāruḍā!) Vāstavāniki ī prajalu balahīnunigā cūsi nannu campēvārē, kāvuna nīvu (mana) śatruvulaku, nannu cūsi santōṣin̄cē avakāśaṁ ivvaku mariyu nannu durmārgulalō lekkin̄caku
Muhammad Aziz Ur Rehman
మూసా (అలైహిస్సలాం) తన జాతి వారి వద్దకు కోపంతో, విచారంతో తిరిగివచ్చి, “నేను వెళ్ళగానే ఇంత చెడ్డ నిర్వాకానికి పాల్పడతారా? మీ ప్రభువు ఆజ్ఞలు అందకముందే మీరు తొందరపడ్డారా?” అని చెప్పి, (చేతిలోని) పలకలను విసురుగా ఓ ప్రక్కన పెట్టేసి, తన సోదరుని జుత్తు పట్టుకుని తన వైపుకు ఈడ్వ సాగాడు. అప్పుడు హారూను (అలైహిస్సలాం), “ఓ నా తల్లి పుత్రుడా! వీళ్ళు నన్ను ఏ మాత్రం లెక్క చేయలేదు. నన్ను చంపేయటానికి కూడా సిద్ధమయ్యారు. కాబట్టి నా స్థితిపై శత్రువులు నవ్వుకునేలా చేయకు. నన్ను ఈ దుర్మార్గుల వర్గంలో జమకట్టకు” అని సంజాయిషీ ఇచ్చారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek