×

మరియు మూసా కోపం చల్లారిని తరువాత ఆ ఫలకాలను ఎత్తుకున్నాడు. మరియు తమ ప్రభువుకు భయపడేవారికి, 7:154 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:154) ayat 154 in Telugu

7:154 Surah Al-A‘raf ayat 154 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 154 - الأعرَاف - Page - Juz 9

﴿وَلَمَّا سَكَتَ عَن مُّوسَى ٱلۡغَضَبُ أَخَذَ ٱلۡأَلۡوَاحَۖ وَفِي نُسۡخَتِهَا هُدٗى وَرَحۡمَةٞ لِّلَّذِينَ هُمۡ لِرَبِّهِمۡ يَرۡهَبُونَ ﴾
[الأعرَاف: 154]

మరియు మూసా కోపం చల్లారిని తరువాత ఆ ఫలకాలను ఎత్తుకున్నాడు. మరియు తమ ప్రభువుకు భయపడేవారికి, వాటి వ్రాతలలో మార్గదర్శకత్వం మరియు కారుణ్యం ఉన్నాయి

❮ Previous Next ❯

ترجمة: ولما سكت عن موسى الغضب أخذ الألواح وفي نسختها هدى ورحمة للذين, باللغة التيلجو

﴿ولما سكت عن موسى الغضب أخذ الألواح وفي نسختها هدى ورحمة للذين﴾ [الأعرَاف: 154]

Abdul Raheem Mohammad Moulana
mariyu musa kopam callarini taruvata a phalakalanu ettukunnadu. Mariyu tama prabhuvuku bhayapadevariki, vati vratalalo margadarsakatvam mariyu karunyam unnayi
Abdul Raheem Mohammad Moulana
mariyu mūsā kōpaṁ callārini taruvāta ā phalakālanu ettukunnāḍu. Mariyu tama prabhuvuku bhayapaḍēvāriki, vāṭi vrātalalō mārgadarśakatvaṁ mariyu kāruṇyaṁ unnāyi
Muhammad Aziz Ur Rehman
కోపం చల్లారిన తరువాత మూసా (అలైహిస్సలాం) పలకలను ఎత్తుకున్నాడు. వాటిపై రాయబడి ఉన్నదానిలో తమ ప్రభువుకు భయపడేవారి కొరకు సన్మార్గమూ, కారుణ్యమూ ఉండినవి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek