Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 163 - الأعرَاف - Page - Juz 9
﴿وَسۡـَٔلۡهُمۡ عَنِ ٱلۡقَرۡيَةِ ٱلَّتِي كَانَتۡ حَاضِرَةَ ٱلۡبَحۡرِ إِذۡ يَعۡدُونَ فِي ٱلسَّبۡتِ إِذۡ تَأۡتِيهِمۡ حِيتَانُهُمۡ يَوۡمَ سَبۡتِهِمۡ شُرَّعٗا وَيَوۡمَ لَا يَسۡبِتُونَ لَا تَأۡتِيهِمۡۚ كَذَٰلِكَ نَبۡلُوهُم بِمَا كَانُواْ يَفۡسُقُونَ ﴾
[الأعرَاف: 163]
﴿واسألهم عن القرية التي كانت حاضرة البحر إذ يعدون في السبت إذ﴾ [الأعرَاف: 163]
Abdul Raheem Mohammad Moulana Mariyu samudra tiramu nandunna a nagara (vasulanu) gurinci varini adugu; varu sanivarapu (sabt) dharmanni ullanghincevaru! A sanivaram (sabt) rojunane cepalu vari munduku egiregiri nitipaiki vaccevi. Mariyu sanivarapu (sabt) dharmam patincani roju (cepalu) vaccevi kavu. Vari avidheyataku karananga memu varini i vidhanga pariksaku guricesamu |
Abdul Raheem Mohammad Moulana Mariyu samudra tīramu nandunna ā nagara (vāsulanu) gurin̄ci vārini aḍugu; vāru śanivārapu (sabt) dharmānni ullaṅghin̄cēvāru! Ā śanivāraṁ (sabt) rōjunanē cēpalu vāri munduku egiregiri nīṭipaiki vaccēvi. Mariyu śanivārapu (sabt) dharmaṁ pāṭin̄cani rōju (cēpalu) vaccēvi kāvu. Vāri avidhēyataku kāraṇaṅgā mēmu vārini ī vidhaṅgā parīkṣaku guricēśāmu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) సముద్ర తీరాన నివసించిన బస్తీ ప్రజల స్థితిగతులను గురించి వారిని (యూదులను) అడుగు. వారు శనివారం నాటి విషయంలో హద్దుమీరి ప్రవర్తించేవారు. మరి ఆ శనివారం నాడే చేపలు పైపైకి తేలియాడుతూ వారి ముందుకు వచ్చేవి. శనివారం కాని దినాలలో అవి వారి ముందుకు వచ్చేవి కావు. వారి అవిధేయత మూలంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేసేవారము |