×

వారిలోని ఒక వర్గం వారు: "అల్లాహ్ ఎవరిని నశింప జేయనున్నాడో లేదా ఎవరికి కఠినశిక్ష విధించనున్నాడో! 7:164 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:164) ayat 164 in Telugu

7:164 Surah Al-A‘raf ayat 164 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 164 - الأعرَاف - Page - Juz 9

﴿وَإِذۡ قَالَتۡ أُمَّةٞ مِّنۡهُمۡ لِمَ تَعِظُونَ قَوۡمًا ٱللَّهُ مُهۡلِكُهُمۡ أَوۡ مُعَذِّبُهُمۡ عَذَابٗا شَدِيدٗاۖ قَالُواْ مَعۡذِرَةً إِلَىٰ رَبِّكُمۡ وَلَعَلَّهُمۡ يَتَّقُونَ ﴾
[الأعرَاف: 164]

వారిలోని ఒక వర్గం వారు: "అల్లాహ్ ఎవరిని నశింప జేయనున్నాడో లేదా ఎవరికి కఠినశిక్ష విధించనున్నాడో! అలాంటి వారికి, మీరెందుకు ఉపదేశం చేస్తున్నారు?" అని అంటే అతను (ఉపదేశం చేసే వ్యక్తి) అన్నాడు: "మీ ప్రభువు ముందు, (హింతబోధ ఎందుకు చేయలేదని), నాపై నింద ఉండకుండా మరియు వారు దైవభీతి గల వారు అవుతారేమోనని

❮ Previous Next ❯

ترجمة: وإذ قالت أمة منهم لم تعظون قوما الله مهلكهم أو معذبهم عذابا, باللغة التيلجو

﴿وإذ قالت أمة منهم لم تعظون قوما الله مهلكهم أو معذبهم عذابا﴾ [الأعرَاف: 164]

Abdul Raheem Mohammad Moulana
variloni oka vargam varu: "Allah evarini nasimpa jeyanunnado leda evariki kathinasiksa vidhincanunnado! Alanti variki, mirenduku upadesam cestunnaru?" Ani ante atanu (upadesam cese vyakti) annadu: "Mi prabhuvu mundu, (hintabodha enduku ceyaledani), napai ninda undakunda mariyu varu daivabhiti gala varu avutaremonani
Abdul Raheem Mohammad Moulana
vārilōni oka vargaṁ vāru: "Allāh evarini naśimpa jēyanunnāḍō lēdā evariki kaṭhinaśikṣa vidhin̄canunnāḍō! Alāṇṭi vāriki, mīrenduku upadēśaṁ cēstunnāru?" Ani aṇṭē atanu (upadēśaṁ cēsē vyakti) annāḍu: "Mī prabhuvu mundu, (hintabōdha enduku cēyalēdani), nāpai ninda uṇḍakuṇḍā mariyu vāru daivabhīti gala vāru avutārēmōnani
Muhammad Aziz Ur Rehman
ఇంకా వారిలో ఒక వర్గం (మంచిని ప్రబోధించే వారినుద్దేశించి), “అల్లాహ్‌ నాశనం చేయబోయే లేక కఠినంగా శిక్షించబోయేవారికి ఎందుకు (అనవసరంగా) ఉపదేశిస్తారు?” అని చెప్పగా, “మీ ప్రభువు సమక్షంలో సంజాయిషీ ఇవ్వగలిగే స్థితిలో ఉండటానికి (ఈ పని చేస్తున్నాము). అలాగే బహుశా ఈ జనులు (దైవాగ్రహానికి) భయపడినా భయపడవచ్చు” అని వారు సమాధానమిచ్చారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek