Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 162 - الأعرَاف - Page - Juz 9
﴿فَبَدَّلَ ٱلَّذِينَ ظَلَمُواْ مِنۡهُمۡ قَوۡلًا غَيۡرَ ٱلَّذِي قِيلَ لَهُمۡ فَأَرۡسَلۡنَا عَلَيۡهِمۡ رِجۡزٗا مِّنَ ٱلسَّمَآءِ بِمَا كَانُواْ يَظۡلِمُونَ ﴾
[الأعرَاف: 162]
﴿فبدل الذين ظلموا منهم قولا غير الذي قيل لهم فأرسلنا عليهم رجزا﴾ [الأعرَاف: 162]
Abdul Raheem Mohammad Moulana kani varilo durmargulaina varu tamaku ceppabadina matanu marci, maroku matanu uccharincaru; kavuna varu cestunna durmarganiki phalitanga memu varipai akasam nundi apadanu pampamu |
Abdul Raheem Mohammad Moulana kāni vārilō durmārgulaina vāru tamaku ceppabaḍina māṭanu mārci, maroku māṭanu uccharin̄cāru; kāvuna vāru cēstunna durmārgāniki phalitaṅgā mēmu vāripai ākāśaṁ nuṇḍi āpadanu pampāmu |
Muhammad Aziz Ur Rehman వారిలోని దుర్మార్గులు తమకు ఇవ్వబడిన వాక్కును మరొక మాటతో మార్చివేశారు. అందువల్ల మేము వారిపై ఆకాశం నుంచి ఆపదను పంపాము. ఎందుకంటే వారు చాలా అన్యాయంగా ప్రవర్తించేవారు |