Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 165 - الأعرَاف - Page - Juz 9
﴿فَلَمَّا نَسُواْ مَا ذُكِّرُواْ بِهِۦٓ أَنجَيۡنَا ٱلَّذِينَ يَنۡهَوۡنَ عَنِ ٱلسُّوٓءِ وَأَخَذۡنَا ٱلَّذِينَ ظَلَمُواْ بِعَذَابِۭ بَـِٔيسِۭ بِمَا كَانُواْ يَفۡسُقُونَ ﴾
[الأعرَاف: 165]
﴿فلما نسوا ما ذكروا به أنجينا الذين ينهون عن السوء وأخذنا الذين﴾ [الأعرَاف: 165]
Abdul Raheem Mohammad Moulana taruvata variki ceyabadina hitabodhanu varu maracinappudu! Duskaryala nunci varistu unna varini memu raksincamu. Mariyu durmargulaina itarulanu, avidheyata cupinanduku kathinasiksaku guricesamu |
Abdul Raheem Mohammad Moulana taruvāta vāriki cēyabaḍina hitabōdhanu vāru maracinappuḍu! Duṣkāryāla nun̄ci vāristū unna vārini mēmu rakṣin̄cāmu. Mariyu durmārgulaina itarulanu, avidhēyata cūpinanduku kaṭhinaśikṣaku guricēśāmu |
Muhammad Aziz Ur Rehman మరి వారికి చేస్తూ వచ్చిన హితబోధను వారు విస్మరించినప్పుడు, ఆ చెడు పోకడ నుంచి వారిస్తూ వచ్చిన వారిని మేము రక్షించి, దుర్మార్గానికి పాల్పడిన వారందరినీ వారి అవిధేయతల కారణంగా ఒక కఠినమైన శిక్షతో పట్టుకున్నాము |