Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 169 - الأعرَاف - Page - Juz 9
﴿فَخَلَفَ مِنۢ بَعۡدِهِمۡ خَلۡفٞ وَرِثُواْ ٱلۡكِتَٰبَ يَأۡخُذُونَ عَرَضَ هَٰذَا ٱلۡأَدۡنَىٰ وَيَقُولُونَ سَيُغۡفَرُ لَنَا وَإِن يَأۡتِهِمۡ عَرَضٞ مِّثۡلُهُۥ يَأۡخُذُوهُۚ أَلَمۡ يُؤۡخَذۡ عَلَيۡهِم مِّيثَٰقُ ٱلۡكِتَٰبِ أَن لَّا يَقُولُواْ عَلَى ٱللَّهِ إِلَّا ٱلۡحَقَّ وَدَرَسُواْ مَا فِيهِۗ وَٱلدَّارُ ٱلۡأٓخِرَةُ خَيۡرٞ لِّلَّذِينَ يَتَّقُونَۚ أَفَلَا تَعۡقِلُونَ ﴾
[الأعرَاف: 169]
﴿فخلف من بعدهم خلف ورثوا الكتاب يأخذون عرض هذا الأدنى ويقولون سيغفر﴾ [الأعرَاف: 169]
Abdul Raheem Mohammad Moulana A pidapa vari taruvata dustulaina varu vari sthananlo granthaniki varasulai, tucchamaina prapancika vastuvula lobhanlo padutu: "Memu ksamimpabadatamu." Ani palukutunnaru. Ayina ituvanti sottu tirigi variki labhiste danini tisukovataniki prayatnistunnaru. "Allah visayanlo satyam tappa maremi palukaradu." Ani granthanlo varito vagdanam tisuko badaleda emiti? Andulo (granthanlo) unnadanta varu cadivaru kada! Mariyu daibhiti galavari koraku paraloka nivasame uttamamainadi, emi? Miridi grahincalera |
Abdul Raheem Mohammad Moulana Ā pidapa vāri taruvāta duṣṭulaina vāru vāri sthānanlō granthāniki vārasulai, tucchamaina prāpan̄cika vastuvula lōbhanlō paḍutū: "Mēmu kṣamimpabaḍatāmu." Ani palukutunnāru. Ayinā iṭuvaṇṭi sottu tirigi vāriki labhistē dānini tīsukōvaṭāniki prayatnistunnāru. "Allāh viṣayanlō satyaṁ tappa marēmī palukarādu." Ani granthanlō vāritō vāgdānaṁ tīsukō baḍalēdā ēmiṭi? Andulō (granthanlō) unnadantā vāru cadivāru kadā! Mariyu daibhīti galavāri koraku paralōka nivāsamē uttamamainadi, ēmī? Mīridi grahin̄calērā |
Muhammad Aziz Ur Rehman మరి వారి తరువాత వారికి వారసులైనవారు వారి నుంచి గ్రంథాన్ని పొందారు. వారు తుచ్ఛమైన ఐహిక సంపదను తీసుకుంటున్నారు. పైగా, “మేము తప్పకుండా క్షమించబడతాము” అని అంటున్నారు. అలాంటి సొమ్మే మళ్లీ లభిస్తే మళ్లీ దాన్ని కూడా తీసేసుకుంటారు. అల్లాహ్ పేరుతో సత్యం తప్ప మరోమాట చెప్పకూడదని గ్రంథంలో ఉన్నటువంటి ప్రమాణం వారి నుండి తీసుకోబడలేదా? (మరి చూడబోతే) అందులో (గ్రంథంలో) ఉన్న దానిని వారు స్వయంగా చదివారు. భయభక్తులు కలిగి ఉండేవారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది. మరి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోరేమిటీ |