×

మరియు ఎవరైతే గ్రంథాన్ని స్థిరంగా అనుసరిస్తారో మరియు నమాజ్ స్థాపిస్తారో, అలాంటి సద్వర్తనుల ప్రతిఫలాన్ని నిశ్చయంగా 7:170 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:170) ayat 170 in Telugu

7:170 Surah Al-A‘raf ayat 170 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 170 - الأعرَاف - Page - Juz 9

﴿وَٱلَّذِينَ يُمَسِّكُونَ بِٱلۡكِتَٰبِ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ إِنَّا لَا نُضِيعُ أَجۡرَ ٱلۡمُصۡلِحِينَ ﴾
[الأعرَاف: 170]

మరియు ఎవరైతే గ్రంథాన్ని స్థిరంగా అనుసరిస్తారో మరియు నమాజ్ స్థాపిస్తారో, అలాంటి సద్వర్తనుల ప్రతిఫలాన్ని నిశ్చయంగా మేము వ్యర్థం చేయము

❮ Previous Next ❯

ترجمة: والذين يمسكون بالكتاب وأقاموا الصلاة إنا لا نضيع أجر المصلحين, باللغة التيلجو

﴿والذين يمسكون بالكتاب وأقاموا الصلاة إنا لا نضيع أجر المصلحين﴾ [الأعرَاف: 170]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraite granthanni sthiranga anusaristaro mariyu namaj sthapistaro, alanti sadvartanula pratiphalanni niscayanga memu vyartham ceyamu
Abdul Raheem Mohammad Moulana
mariyu evaraitē granthānni sthiraṅgā anusaristārō mariyu namāj sthāpistārō, alāṇṭi sadvartanula pratiphalānni niścayaṅgā mēmu vyarthaṁ cēyamu
Muhammad Aziz Ur Rehman
ఎవరు గ్రంథానికి కట్టుబడి ఉంటూ, నమాజులను నెలకొల్పుతూ ఉన్నారో అట్టి సంస్కర్తల పుణ్య ఫలాన్ని మేము వృథా చేయము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek