Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 173 - الأعرَاف - Page - Juz 9
﴿أَوۡ تَقُولُوٓاْ إِنَّمَآ أَشۡرَكَ ءَابَآؤُنَا مِن قَبۡلُ وَكُنَّا ذُرِّيَّةٗ مِّنۢ بَعۡدِهِمۡۖ أَفَتُهۡلِكُنَا بِمَا فَعَلَ ٱلۡمُبۡطِلُونَ ﴾
[الأعرَاف: 173]
﴿أو تقولوا إنما أشرك آباؤنا من قبل وكنا ذرية من بعدهم أفتهلكنا﴾ [الأعرَاف: 173]
Abdul Raheem Mohammad Moulana leka: "Vastavaniki intaku purvam ma tatamuttatalu allah ku sati (bhagasvamulu) kalpincaru. Memu vari taruvata vaccina, vari santati varam (kabatti varini anusarincamu). Ayite? A asatyavadulu cesina karmalaku nivu mam'malni nasimpa jestava?" Ani anagudadani |
Abdul Raheem Mohammad Moulana lēka: "Vāstavāniki intaku pūrvaṁ mā tātamuttātalu allāh ku sāṭi (bhāgasvāmulu) kalpin̄cāru. Mēmu vāri taruvāta vaccina, vāri santati vāraṁ (kābaṭṭi vārini anusarin̄cāmu). Ayitē? Ā asatyavādulu cēsina karmalaku nīvu mam'malni naśimpa jēstāvā?" Ani anagūḍadani |
Muhammad Aziz Ur Rehman లేదా “మొదట్లో మా పూర్వీకులు షిర్కుకు పాల్పడ్డారు. మేము వారి తరువాతివారి సంతతిలో పుట్టినవారము. ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశానికి గురిచేస్తావా?!” అని మీరు అనకుండా ఉండటానికిగాను (మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము) |