Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 172 - الأعرَاف - Page - Juz 9
﴿وَإِذۡ أَخَذَ رَبُّكَ مِنۢ بَنِيٓ ءَادَمَ مِن ظُهُورِهِمۡ ذُرِّيَّتَهُمۡ وَأَشۡهَدَهُمۡ عَلَىٰٓ أَنفُسِهِمۡ أَلَسۡتُ بِرَبِّكُمۡۖ قَالُواْ بَلَىٰ شَهِدۡنَآۚ أَن تَقُولُواْ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ إِنَّا كُنَّا عَنۡ هَٰذَا غَٰفِلِينَ ﴾
[الأعرَاف: 172]
﴿وإذ أخذ ربك من بني آدم من ظهورهم ذريتهم وأشهدهم على أنفسهم﴾ [الأعرَاف: 172]
Abdul Raheem Mohammad Moulana mariyu (jnapakam cesukondi!) Ni prabhuvu adam santati vari vipuna nundi vari santananni tisi, variki varine saksuluga nilabetti: "Emi? Nenu mi prabhuvunu kana?" Ani adugaga! Varu: "Avunu! (Nive ma prabhuvani) memu saksyamistunnamu." Ani javabiccaru. Tirpudinamuna miru: "Niscayanga, memu dinini erugamu." Ani anagudadani |
Abdul Raheem Mohammad Moulana mariyu (jñāpakaṁ cēsukōṇḍi!) Nī prabhuvu ādam santati vāri vīpuna nuṇḍi vāri santānānni tīsi, vāriki vārinē sākṣulugā nilabeṭṭi: "Ēmī? Nēnu mī prabhuvunu kānā?" Ani aḍugagā! Vāru: "Avunu! (Nīvē mā prabhuvani) mēmu sākṣyamistunnāmu." Ani javābiccāru. Tīrpudinamuna mīru: "Niścayaṅgā, mēmu dīnini erugamu." Ani anagūḍadani |
Muhammad Aziz Ur Rehman నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి, “నేను మీ ప్రభువును కానా?” అని అడిగినప్పుడు “ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం” అని వారు చెప్పారు. ‘దీని గురించి మాకేమీ తెలియదు’ అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండటానికీ |