Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 184 - الأعرَاف - Page - Juz 9
﴿أَوَلَمۡ يَتَفَكَّرُواْۗ مَا بِصَاحِبِهِم مِّن جِنَّةٍۚ إِنۡ هُوَ إِلَّا نَذِيرٞ مُّبِينٌ ﴾
[الأعرَاف: 184]
﴿أو لم يتفكروا ما بصاحبهم من جنة إن هو إلا نذير مبين﴾ [الأعرَاف: 184]
Abdul Raheem Mohammad Moulana emi? Tana sahacarudu picci pattina vadu kadani varu gamanincaleda? Atanu kevalam spastamaina heccarika cesevadu matrame |
Abdul Raheem Mohammad Moulana ēmī? Tana sahacaruḍu picci paṭṭina vāḍu kādani vāru gamanin̄calēdā? Atanu kēvalaṁ spaṣṭamaina heccarika cēsēvāḍu mātramē |
Muhammad Aziz Ur Rehman ఏమిటీ, తమ సహవాసిపై ఏ మాత్రం ఉన్మాద ప్రభావం లేదన్న విషయాన్ని గురించి వారు ఆలోచించలేదా? అతను స్పష్టంగా హెచ్చరించేవాడు మాత్రమే (అతను ఎంతమాత్రం ఉన్మాది కాడు) |