×

ఏమీ? వారు భూమ్యాకాశాలపై గల (అల్లాహ్) ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతివస్తువును గమనించి చూసి, 7:185 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:185) ayat 185 in Telugu

7:185 Surah Al-A‘raf ayat 185 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 185 - الأعرَاف - Page - Juz 9

﴿أَوَلَمۡ يَنظُرُواْ فِي مَلَكُوتِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا خَلَقَ ٱللَّهُ مِن شَيۡءٖ وَأَنۡ عَسَىٰٓ أَن يَكُونَ قَدِ ٱقۡتَرَبَ أَجَلُهُمۡۖ فَبِأَيِّ حَدِيثِۭ بَعۡدَهُۥ يُؤۡمِنُونَ ﴾
[الأعرَاف: 185]

ఏమీ? వారు భూమ్యాకాశాలపై గల (అల్లాహ్) ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతివస్తువును గమనించి చూసి, బహుశా తమ గడువు కూడా సమీపించిందేమోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరేవిధమైన సందేశాన్ని విశ్వసిస్తారు

❮ Previous Next ❯

ترجمة: أو لم ينظروا في ملكوت السموات والأرض وما خلق الله من شيء, باللغة التيلجو

﴿أو لم ينظروا في ملكوت السموات والأرض وما خلق الله من شيء﴾ [الأعرَاف: 185]

Abdul Raheem Mohammad Moulana
emi? Varu bhumyakasalapai gala (allah) adhipatyanni mariyu allah srstincina prativastuvunu gamaninci cusi, bahusa tama gaduvu kuda samipincindemonani anukolera? Dini taruvata varu marevidhamaina sandesanni visvasistaru
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāru bhūmyākāśālapai gala (allāh) ādhipatyānni mariyu allāh sr̥ṣṭin̄cina prativastuvunu gamanin̄ci cūsi, bahuśā tama gaḍuvu kūḍā samīpin̄cindēmōnani anukōlērā? Dīni taruvāta vāru marēvidhamaina sandēśānni viśvasistāru
Muhammad Aziz Ur Rehman
ఏమిటి, ఆకాశాల మరియు భూమి యొక్క వ్యవస్థను, అల్లాహ్‌ సృష్టించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా? వారి కాలం దగ్గరపడి ఉండవచ్చునన్న సంగతిని గురించి కూడా వారు ఆలోచించలేదా? మరి ఖుర్‌ఆన్‌ తరువాత, వారు విశ్వసించే ఇంకొక వస్తువు ఏముంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek