×

నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను విడిచి ఎవరినైతే పిలుస్తున్నారో, వారు కూడా మీలాంటి దాసులే! మీరు 7:194 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:194) ayat 194 in Telugu

7:194 Surah Al-A‘raf ayat 194 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 194 - الأعرَاف - Page - Juz 9

﴿إِنَّ ٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ عِبَادٌ أَمۡثَالُكُمۡۖ فَٱدۡعُوهُمۡ فَلۡيَسۡتَجِيبُواْ لَكُمۡ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[الأعرَاف: 194]

నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను విడిచి ఎవరినైతే పిలుస్తున్నారో, వారు కూడా మీలాంటి దాసులే! మీరు వారిని పిలువండి, మీరు సత్యవంతులే అయితే మీ పిలుపుకు వారు సమాధానమివ్వాలి

❮ Previous Next ❯

ترجمة: إن الذين تدعون من دون الله عباد أمثالكم فادعوهم فليستجيبوا لكم إن, باللغة التيلجو

﴿إن الذين تدعون من دون الله عباد أمثالكم فادعوهم فليستجيبوا لكم إن﴾ [الأعرَاف: 194]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, miru allah nu vidici evarinaite pilustunnaro, varu kuda milanti dasule! Miru varini piluvandi, miru satyavantule ayite mi pilupuku varu samadhanamivvali
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mīru allāh nu viḍici evarinaitē pilustunnārō, vāru kūḍā mīlāṇṭi dāsulē! Mīru vārini piluvaṇḍi, mīru satyavantulē ayitē mī pilupuku vāru samādhānamivvāli
Muhammad Aziz Ur Rehman
మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి. (ఈ బహుదైవోపాసనలో) మీరు గనక సత్యవంతులయితే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek