×

మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా, వారు మిమ్మల్ని అనుసరించలేరు. మీరు వారిని పిలిచినా, లేక 7:193 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:193) ayat 193 in Telugu

7:193 Surah Al-A‘raf ayat 193 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 193 - الأعرَاف - Page - Juz 9

﴿وَإِن تَدۡعُوهُمۡ إِلَى ٱلۡهُدَىٰ لَا يَتَّبِعُوكُمۡۚ سَوَآءٌ عَلَيۡكُمۡ أَدَعَوۡتُمُوهُمۡ أَمۡ أَنتُمۡ صَٰمِتُونَ ﴾
[الأعرَاف: 193]

మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా, వారు మిమ్మల్ని అనుసరించలేరు. మీరు వారిని పిలిచినా, లేక మౌనం వహించినా మీకు సమానమే

❮ Previous Next ❯

ترجمة: وإن تدعوهم إلى الهدى لا يتبعوكم سواء عليكم أدعوتموهم أم أنتم صامتون, باللغة التيلجو

﴿وإن تدعوهم إلى الهدى لا يتبعوكم سواء عليكم أدعوتموهم أم أنتم صامتون﴾ [الأعرَاف: 193]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru varini sanmarganiki pilicina, varu mim'malni anusarincaleru. Miru varini pilicina, leka maunam vahincina miku samaname
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru vārini sanmārgāniki pilicinā, vāru mim'malni anusarin̄calēru. Mīru vārini pilicinā, lēka maunaṁ vahin̄cinā mīku samānamē
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మీరు వారిని సన్మార్గం వైపుకు పిలిస్తే వారు మీ మాట వినరు. మీరు వారిని పిలిచినా, మౌనం వహించినా ఒక్కటే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek