Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 195 - الأعرَاف - Page - Juz 9
﴿أَلَهُمۡ أَرۡجُلٞ يَمۡشُونَ بِهَآۖ أَمۡ لَهُمۡ أَيۡدٖ يَبۡطِشُونَ بِهَآۖ أَمۡ لَهُمۡ أَعۡيُنٞ يُبۡصِرُونَ بِهَآۖ أَمۡ لَهُمۡ ءَاذَانٞ يَسۡمَعُونَ بِهَاۗ قُلِ ٱدۡعُواْ شُرَكَآءَكُمۡ ثُمَّ كِيدُونِ فَلَا تُنظِرُونِ ﴾
[الأعرَاف: 195]
﴿ألهم أرجل يمشون بها أم لهم أيد يبطشون بها أم لهم أعين﴾ [الأعرَاف: 195]
Abdul Raheem Mohammad Moulana Emi? Variki kallunnaya, vatito nadavataniki? Leda variki cetulunnaya, vatito pattukovataniki? Leda variki kallunnaya, vatito cudataniki? Leda variki cevulunnaya, vatilo vinataniki? Varito anu: "Miru sati kalpincina varini (bhagasvamulanu) piluvandi. Taruvata miranta kalisi naku vyatirekanga kutralu (vyuhalu) pannandi, naku gaduvu kuda ivvakandi |
Abdul Raheem Mohammad Moulana Ēmī? Vāriki kāḷḷunnāyā, vāṭitō naḍavaṭāniki? Lēdā vāriki cētulunnāyā, vāṭitō paṭṭukōvaṭāniki? Lēdā vāriki kaḷḷunnāyā, vāṭitō cūḍaṭāniki? Lēdā vāriki cevulunnāyā, vāṭilō vinaṭāniki? Vāritō anu: "Mīru sāṭi kalpin̄cina vārini (bhāgasvāmulanu) piluvaṇḍi. Taruvāta mīrantā kalisi nāku vyatirēkaṅgā kuṭralu (vyūhālu) pannaṇḍi, nāku gaḍuvu kūḍā ivvakaṇḍi |
Muhammad Aziz Ur Rehman ఏమిటి, వారు నడవగలగటానికి వారికేమయినా కాళ్లున్నాయా? వారు దేనినయినా పట్టుకోవటానికి వారికి చేతులున్నాయా? చూడగలగటానికి వారికి కళ్లున్నాయా? వినగలగటానికి వారికి చెవులున్నాయా? (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీరు మీ భాగస్వాములందర్నీ పిలుచుకోండి. మరి మీరంతా కలసి నాకు కీడు కలిగించే వ్యూహాన్నీ రచించండి. నాకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వకండి.” |