×

ఆ పిదప షైతాన్ వారిద్దరి చూపులకు మరుగుగా ఉన్న వారిద్దరి మర్మాంగాలను వారికి బహిర్గతం చేయటానికి, 7:20 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:20) ayat 20 in Telugu

7:20 Surah Al-A‘raf ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 20 - الأعرَاف - Page - Juz 8

﴿فَوَسۡوَسَ لَهُمَا ٱلشَّيۡطَٰنُ لِيُبۡدِيَ لَهُمَا مَا وُۥرِيَ عَنۡهُمَا مِن سَوۡءَٰتِهِمَا وَقَالَ مَا نَهَىٰكُمَا رَبُّكُمَا عَنۡ هَٰذِهِ ٱلشَّجَرَةِ إِلَّآ أَن تَكُونَا مَلَكَيۡنِ أَوۡ تَكُونَا مِنَ ٱلۡخَٰلِدِينَ ﴾
[الأعرَاف: 20]

ఆ పిదప షైతాన్ వారిద్దరి చూపులకు మరుగుగా ఉన్న వారిద్దరి మర్మాంగాలను వారికి బహిర్గతం చేయటానికి, రహస్యంగా వారి చెవులలో అన్నాడు: "మీరిద్దరూ దైవదూతలు అయిపోతారని, లేదా మీరిద్దరూ శాశ్వత జీవితాన్ని పొందుతారని మీ ప్రభువు, మీ ఇద్దరినీ ఈ వృక్షం నుండి నివారించాడు

❮ Previous Next ❯

ترجمة: فوسوس لهما الشيطان ليبدي لهما ما ووري عنهما من سوآتهما وقال ما, باللغة التيلجو

﴿فوسوس لهما الشيطان ليبدي لهما ما ووري عنهما من سوآتهما وقال ما﴾ [الأعرَاف: 20]

Abdul Raheem Mohammad Moulana
a pidapa saitan variddari cupulaku maruguga unna variddari marmangalanu variki bahirgatam ceyataniki, rahasyanga vari cevulalo annadu: "Miriddaru daivadutalu ayipotarani, leda miriddaru sasvata jivitanni pondutarani mi prabhuvu, mi iddarini i vrksam nundi nivarincadu
Abdul Raheem Mohammad Moulana
ā pidapa ṣaitān vāriddari cūpulaku marugugā unna vāriddari marmāṅgālanu vāriki bahirgataṁ cēyaṭāniki, rahasyaṅgā vāri cevulalō annāḍu: "Mīriddarū daivadūtalu ayipōtārani, lēdā mīriddarū śāśvata jīvitānni pondutārani mī prabhuvu, mī iddarinī ī vr̥kṣaṁ nuṇḍi nivārin̄cāḍu
Muhammad Aziz Ur Rehman
తరువాత షైతాను, పరస్పరం వారిరువురికి కనబడకుండా ఉన్న వారి మర్మ స్థానాలను వారి ముందు బహిర్గతం చేసే ఉద్దేశంతో వారిద్దరి ఆంతర్యాలలో దుష్ప్రేరణను రేకెత్తించాడు. “మీరు దైవదూతలై పోతారేమో, ఎల్లకాలం సజీవులుగా ఉండే వారిలో కలిసిపోతారేమోనని మీ ప్రభువు మీ ఇద్దరినీ ఈ వృక్షం వద్దకు పోకుండా వారించాడు సుమా!” అని షైతాను వారితో అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek