×

మరియు : "ఓ ఆదమ్! నీవు మరియు నీ భార్య ఈ స్వర్గంలో ఉండండి. మరియు 7:19 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:19) ayat 19 in Telugu

7:19 Surah Al-A‘raf ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 19 - الأعرَاف - Page - Juz 8

﴿وَيَٰٓـَٔادَمُ ٱسۡكُنۡ أَنتَ وَزَوۡجُكَ ٱلۡجَنَّةَ فَكُلَا مِنۡ حَيۡثُ شِئۡتُمَا وَلَا تَقۡرَبَا هَٰذِهِ ٱلشَّجَرَةَ فَتَكُونَا مِنَ ٱلظَّٰلِمِينَ ﴾
[الأعرَاف: 19]

మరియు : "ఓ ఆదమ్! నీవు మరియు నీ భార్య ఈ స్వర్గంలో ఉండండి. మరియు మీద్దరూ మీ ఇచ్ఛానుసారంగా దీనిలోని (ఫలాలను) తినండి. కాని ఈ వృక్షాన్ని సమీపించకండి! అలా చేస్తే మీరు దుర్మార్గులలో చేరి పోతారు

❮ Previous Next ❯

ترجمة: وياآدم اسكن أنت وزوجك الجنة فكلا من حيث شئتما ولا تقربا هذه, باللغة التيلجو

﴿وياآدم اسكن أنت وزوجك الجنة فكلا من حيث شئتما ولا تقربا هذه﴾ [الأعرَاف: 19]

Abdul Raheem Mohammad Moulana
mariyu: "O adam! Nivu mariyu ni bharya i svarganlo undandi. Mariyu middaru mi icchanusaranga diniloni (phalalanu) tinandi. Kani i vrksanni samipincakandi! Ala ceste miru durmargulalo ceri potaru
Abdul Raheem Mohammad Moulana
mariyu: "Ō ādam! Nīvu mariyu nī bhārya ī svarganlō uṇḍaṇḍi. Mariyu mīddarū mī icchānusāraṅgā dīnilōni (phalālanu) tinaṇḍi. Kāni ī vr̥kṣānni samīpin̄cakaṇḍi! Alā cēstē mīru durmārgulalō cēri pōtāru
Muhammad Aziz Ur Rehman
“ఓ ఆదమ్‌! నువ్వూ, నీ భార్య-ఇద్దరూ స్వర్గంలో ఉండండి. మరి మీరు కోరిన చోటునుంచి (మీకు నచ్చిన దాన్ని తీసుకుని) తినండి. కాని ఈ వృక్షం వద్దకు మాత్రం పోకండి. పోయారా, మీరిద్దరూ దుర్మార్గుల్లో చేరిపోతారు” (అని మేము చెప్పాము)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek