×

మరియు ఒకవేళ షైతాన్ నుండి నీకు ప్రేరేపణ కలిగితే! నీవు అల్లాహ్ శరణు వేడుకో! నిశ్చయంగా, 7:200 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:200) ayat 200 in Telugu

7:200 Surah Al-A‘raf ayat 200 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 200 - الأعرَاف - Page - Juz 9

﴿وَإِمَّا يَنزَغَنَّكَ مِنَ ٱلشَّيۡطَٰنِ نَزۡغٞ فَٱسۡتَعِذۡ بِٱللَّهِۚ إِنَّهُۥ سَمِيعٌ عَلِيمٌ ﴾
[الأعرَاف: 200]

మరియు ఒకవేళ షైతాన్ నుండి నీకు ప్రేరేపణ కలిగితే! నీవు అల్లాహ్ శరణు వేడుకో! నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: وإما ينـزغنك من الشيطان نـزغ فاستعذ بالله إنه سميع عليم, باللغة التيلجو

﴿وإما ينـزغنك من الشيطان نـزغ فاستعذ بالله إنه سميع عليم﴾ [الأعرَاف: 200]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela saitan nundi niku prerepana kaligite! Nivu allah saranu veduko! Niscayanga, ayane sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa ṣaitān nuṇḍi nīku prērēpaṇa kaligitē! Nīvu allāh śaraṇu vēḍukō! Niścayaṅgā, āyanē sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
షైతాను తరఫు నుంచి ఏదైనా దుష్ప్రేరణ కలిగినట్లయితే అల్లాహ్‌ శరణు వేడుకో. నిశ్చయంగా ఆయన బాగా వినేవాడు, తెలిసినవాడూను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek