Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 201 - الأعرَاف - Page - Juz 9
﴿إِنَّ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ إِذَا مَسَّهُمۡ طَٰٓئِفٞ مِّنَ ٱلشَّيۡطَٰنِ تَذَكَّرُواْ فَإِذَا هُم مُّبۡصِرُونَ ﴾
[الأعرَاف: 201]
﴿إن الذين اتقوا إذا مسهم طائف من الشيطان تذكروا فإذا هم مبصرون﴾ [الأعرَاف: 201]
Abdul Raheem Mohammad Moulana vastavaniki, daivabhiti galavaru tamaku saitan nundi kalata galigite! Varu (allah nu) smaristaru, appudu varu anta sarigga custaru |
Abdul Raheem Mohammad Moulana vāstavāniki, daivabhīti galavāru tamaku ṣaitān nuṇḍi kalata galigitē! Vāru (allāh nu) smaristāru, appuḍu vāru antā sariggā cūstāru |
Muhammad Aziz Ur Rehman నిశ్చయంగా అల్లాహ్ భీతిపరులు (ముత్తఖీన్) తమకు ఎప్పుడైనా షైతాన్ తరఫు నుంచి చెడు ఆలోచన తట్టినప్పుడు వారు (తమ ప్రభువు యొక్క ఔన్నత్య) స్మరణలో నిమగ్నులై పోతారు. దాంతో వెంటనే వారికి కనువిప్పు కలుగుతుంది |