Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 22 - الأعرَاف - Page - Juz 8
﴿فَدَلَّىٰهُمَا بِغُرُورٖۚ فَلَمَّا ذَاقَا ٱلشَّجَرَةَ بَدَتۡ لَهُمَا سَوۡءَٰتُهُمَا وَطَفِقَا يَخۡصِفَانِ عَلَيۡهِمَا مِن وَرَقِ ٱلۡجَنَّةِۖ وَنَادَىٰهُمَا رَبُّهُمَآ أَلَمۡ أَنۡهَكُمَا عَن تِلۡكُمَا ٱلشَّجَرَةِ وَأَقُل لَّكُمَآ إِنَّ ٱلشَّيۡطَٰنَ لَكُمَا عَدُوّٞ مُّبِينٞ ﴾
[الأعرَاف: 22]
﴿فدلاهما بغرور فلما ذاقا الشجرة بدت لهما سوآتهما وطفقا يخصفان عليهما من﴾ [الأعرَاف: 22]
Abdul Raheem Mohammad Moulana i vidhanga variddarini mosapucci, tana (pannugada) vaipunaku trippukunnadu. Variddaru a vrksamunu (phalamunu) ruci cudagane variddari marmangalu variki bahirgatamayyayi. Appudu varu tama (sarirala)pai svargapu akulanu kappukosagaru. Mariyu vari prabhuvu variddarini pilici annadu: "Emi? Nenu mi iddarini i cettu vaddaku povaddani nivarincaleda? Mariyu niscayanga, saitan mi iddari yokka bahiranga satruvani ceppaleda |
Abdul Raheem Mohammad Moulana ī vidhaṅgā vāriddarini mōsapucci, tana (pannugaḍa) vaipunaku trippukunnāḍu. Vāriddarū ā vr̥kṣamunu (phalamunu) ruci cūḍagānē vāriddari marmāṅgālu vāriki bahirgatamayyāyi. Appuḍu vāru tama (śarīrāla)pai svargapu ākulanu kappukōsāgāru. Mariyu vāri prabhuvu vāriddarinī pilici annāḍu: "Ēmī? Nēnu mī iddarinī ī ceṭṭu vaddaku pōvaddani nivārin̄calēdā? Mariyu niścayaṅgā, ṣaitān mī iddari yokka bahiraṅga śatruvani ceppalēdā |
Muhammad Aziz Ur Rehman ఆ విధంగా వాడు వారిద్దరినీ మోసపుచ్చి క్రిందికి తీసుకువచ్చాడు. వారిద్దరూ ఆ వృక్షం రుచి చూడగానే ఇద్దరి మర్మ స్థానాలూ ఒండొకరి ముందు బహిర్గతం అయిపోయాయి. అప్పుడు వారిరువురూ స్వర్గంలోని ఆకులను తమపై కప్పుకోసాగారు. వారి ప్రభువు వారిని పిలిచి, “మీరుభయులూ ఆ చెట్టు వద్దకు పోరాదని నేను మిమ్మల్ని వారించలేదా? షైతాను మీ బద్ధవిరోధి అని నేను మీకు ముందే చెప్పలేదా?” అన్నాడు |