×

వారిద్దరూ ఇలా విన్నవించుకున్నారు: "మా ప్రభూ! మాకు మేము అన్యాయం చేసుకున్నాము. మరియు నీవు మమ్మల్ని 7:23 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:23) ayat 23 in Telugu

7:23 Surah Al-A‘raf ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 23 - الأعرَاف - Page - Juz 8

﴿قَالَا رَبَّنَا ظَلَمۡنَآ أَنفُسَنَا وَإِن لَّمۡ تَغۡفِرۡ لَنَا وَتَرۡحَمۡنَا لَنَكُونَنَّ مِنَ ٱلۡخَٰسِرِينَ ﴾
[الأعرَاف: 23]

వారిద్దరూ ఇలా విన్నవించుకున్నారు: "మా ప్రభూ! మాకు మేము అన్యాయం చేసుకున్నాము. మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే! మమ్మల్ని క్షమించకపోతే! నిశ్చయంగా, మేము నాశనమై పోయేవారమవుతాము

❮ Previous Next ❯

ترجمة: قالا ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين, باللغة التيلجو

﴿قالا ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين﴾ [الأعرَاف: 23]

Abdul Raheem Mohammad Moulana
variddaru ila vinnavincukunnaru: "Ma prabhu! Maku memu an'yayam cesukunnamu. Mariyu nivu mam'malni karunincakapote! Mam'malni ksamincakapote! Niscayanga, memu nasanamai poyevaramavutamu
Abdul Raheem Mohammad Moulana
vāriddarū ilā vinnavin̄cukunnāru: "Mā prabhū! Māku mēmu an'yāyaṁ cēsukunnāmu. Mariyu nīvu mam'malni karuṇin̄cakapōtē! Mam'malni kṣamin̄cakapōtē! Niścayaṅgā, mēmu nāśanamai pōyēvāramavutāmu
Muhammad Aziz Ur Rehman
వారిద్దరూ, “మా ప్రభూ! మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి, మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము” అని వేడుకున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek