Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 33 - الأعرَاف - Page - Juz 8
﴿قُلۡ إِنَّمَا حَرَّمَ رَبِّيَ ٱلۡفَوَٰحِشَ مَا ظَهَرَ مِنۡهَا وَمَا بَطَنَ وَٱلۡإِثۡمَ وَٱلۡبَغۡيَ بِغَيۡرِ ٱلۡحَقِّ وَأَن تُشۡرِكُواْ بِٱللَّهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهِۦ سُلۡطَٰنٗا وَأَن تَقُولُواْ عَلَى ٱللَّهِ مَا لَا تَعۡلَمُونَ ﴾
[الأعرَاف: 33]
﴿قل إنما حرم ربي الفواحش ما ظهر منها وما بطن والإثم والبغي﴾ [الأعرَاف: 33]
Abdul Raheem Mohammad Moulana ila anu: "Na prabhuvu bahiranganga gani, leda rahasyanga gani, aslila (asahyakaramaina) karyalanu, papakaryalanu ceyatanni mariyu daurjan'yam ceyatanni mariyu ayana (allah) avatarimpajesina pramanam edi lenide itarulanu allah ku sati (bhagasvamuluga) kalpincatanni mariyu miku jnanam lenide e visayanni ayina allah pai mopatanni nisedhinci vunnadu |
Abdul Raheem Mohammad Moulana ilā anu: "Nā prabhuvu bahiraṅgaṅgā gānī, lēdā rahasyaṅgā gānī, aślīla (asahyakaramaina) kāryālanu, pāpakāryālanu cēyaṭānni mariyu daurjan'yaṁ cēyaṭānni mariyu āyana (allāh) avatarimpajēsina pramāṇaṁ ēdī lēnidē itarulanu allāh ku sāṭi (bhāgasvāmulugā) kalpin̄caṭānni mariyu mīku jñānaṁ lēnidē ē viṣayānni ayinā allāh pai mōpaṭānni niṣēdhin̄ci vunnāḍu |
Muhammad Aziz Ur Rehman “నా ప్రభువు నిషేధించినవి ఇవి మాత్రమే : బాహాటంగానూ, గోప్యంగానూ చేసే సిగ్గుమాలిన పనులు, పాపంతో కూడుకున్న ప్రతి విషయమూ, అన్యాయంగా ఒకరిమీద దుర్మార్గానికి ఒడిగట్టటం, అల్లాహ్ ఏ ప్రమాణమూ అవతరింపజేయకపోయినప్పటికీ మీరు అల్లాహ్‌కు భాగస్వామ్యం కల్పించటం, (నిజంగా అల్లాహ్ అన్నాడని) మీకు తెలియని విషయాన్ని మీరు అల్లాహ్ పేరుతో చెప్పటం (వీటిని అల్లాహ్ నిషేధించాడు)” అని ఓ ప్రవక్తా! వారికి చెప్పు |