×

మరియు ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. కావున ఆ గడువు వచ్చినపుడు, వారు 7:34 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:34) ayat 34 in Telugu

7:34 Surah Al-A‘raf ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 34 - الأعرَاف - Page - Juz 8

﴿وَلِكُلِّ أُمَّةٍ أَجَلٞۖ فَإِذَا جَآءَ أَجَلُهُمۡ لَا يَسۡتَأۡخِرُونَ سَاعَةٗ وَلَا يَسۡتَقۡدِمُونَ ﴾
[الأعرَاف: 34]

మరియు ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. కావున ఆ గడువు వచ్చినపుడు, వారు ఒక ఘడియ వెనుక గానీ మరియు ముందు గానీ కాలేరు

❮ Previous Next ❯

ترجمة: ولكل أمة أجل فإذا جاء أجلهم لا يستأخرون ساعة ولا يستقدمون, باللغة التيلجو

﴿ولكل أمة أجل فإذا جاء أجلهم لا يستأخرون ساعة ولا يستقدمون﴾ [الأعرَاف: 34]

Abdul Raheem Mohammad Moulana
mariyu prati samajaniki oka gaduvu niyamimpabadi undi. Kavuna a gaduvu vaccinapudu, varu oka ghadiya venuka gani mariyu mundu gani kaleru
Abdul Raheem Mohammad Moulana
mariyu prati samājāniki oka gaḍuvu niyamimpabaḍi undi. Kāvuna ā gaḍuvu vaccinapuḍu, vāru oka ghaḍiya venuka gānī mariyu mundu gānī kālēru
Muhammad Aziz Ur Rehman
ప్రతి సమాజానికీ ఒక గడువు నిర్థారించబడి ఉంది. వారి నిర్ణీత సమయం వచ్చేసినప్పుడు ఒక్క క్షణం కూడా వారు వెనకా ముందూ కాలేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek