Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 32 - الأعرَاف - Page - Juz 8
﴿قُلۡ مَنۡ حَرَّمَ زِينَةَ ٱللَّهِ ٱلَّتِيٓ أَخۡرَجَ لِعِبَادِهِۦ وَٱلطَّيِّبَٰتِ مِنَ ٱلرِّزۡقِۚ قُلۡ هِيَ لِلَّذِينَ ءَامَنُواْ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا خَالِصَةٗ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۗ كَذَٰلِكَ نُفَصِّلُ ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَعۡلَمُونَ ﴾
[الأعرَاف: 32]
﴿قل من حرم زينة الله التي أخرج لعباده والطيبات من الرزق قل﴾ [الأعرَاف: 32]
Abdul Raheem Mohammad Moulana Ila anu: "Allah tana dasula koraku srstincina vastralankarananu mariyu manci jivanopadhini nisedhincevadevadu?" (Inka) ila anu: "Ivi ihaloka jivitanlo visvasula korake; punarut'thana dinamuna pratyakanga vari koraku matrame galavu. I vidhanga memu ma sucanalanu jnanam gala variki spastanga vivaristunnamu |
Abdul Raheem Mohammad Moulana Ilā anu: "Allāh tana dāsula koraku sr̥ṣṭin̄cina vastrālaṅkaraṇanu mariyu man̄ci jīvanōpādhini niṣēdhin̄cēvāḍevaḍu?" (Iṅkā) ilā anu: "Ivi ihalōka jīvitanlō viśvāsula korakē; punarut'thāna dinamuna pratyakaṅgā vāri koraku mātramē galavu. Ī vidhaṅgā mēmu mā sūcanalanu jñānaṁ gala vāriki spaṣṭaṅgā vivaristunnāmu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారిని అడుగు : “అల్లాహ్ తన దాసుల కొరకు సృజించిన అలంకార వస్తువులను, పరిశుద్ధమైన ఆహారవస్తువులను నిషేధించినదెవరు?” ప్రళయదినాన విశ్వసించిన వారికై ప్రత్యేకించబడిన ఈ వస్తువులన్నీ ఇహలోక జీవితంలో కూడా విశ్వాసుల కోసం ఉన్నాయి అని (ఓ ప్రవక్తా!) వాళ్ళకు చెప్పు. ఈ విధంగా మేము జ్ఞానసంపన్నుల కోసం మా ఆయతులన్నింటినీ విపులీకరిస్తూ ఉంటాము |