Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 41 - الأعرَاف - Page - Juz 8
﴿لَهُم مِّن جَهَنَّمَ مِهَادٞ وَمِن فَوۡقِهِمۡ غَوَاشٖۚ وَكَذَٰلِكَ نَجۡزِي ٱلظَّٰلِمِينَ ﴾
[الأعرَاف: 41]
﴿لهم من جهنم مهاد ومن فوقهم غواش وكذلك نجزي الظالمين﴾ [الأعرَاف: 41]
Abdul Raheem Mohammad Moulana narakame vari panpu mariyu vari duppati avutundi. Mariyu i vidhanga memu durmargulaku pratiphalamistamu |
Abdul Raheem Mohammad Moulana narakamē vāri pānpu mariyu vāri duppaṭi avutundi. Mariyu ī vidhaṅgā mēmu durmārgulaku pratiphalamistāmu |
Muhammad Aziz Ur Rehman వారి క్రింద నరకాగ్నితో చేయబడిన పాన్పుఉంటుంది. పైన దుప్పటి కూడా (దానితోనే తయారైనదయి ఉంటుంది). దుర్మార్గులకు మేము విధించే శిక్ష ఇలాగే ఉంటుంది |