Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 42 - الأعرَاف - Page - Juz 8
﴿وَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَا نُكَلِّفُ نَفۡسًا إِلَّا وُسۡعَهَآ أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡجَنَّةِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[الأعرَاف: 42]
﴿والذين آمنوا وعملوا الصالحات لا نكلف نفسا إلا وسعها أولئك أصحاب الجنة﴾ [الأعرَاف: 42]
Abdul Raheem Mohammad Moulana Kani, evaraite visvasinci satkaryalu cestaro! Alanti vyaktiki, memu atani saktiki mincina bharam veyamu. Ituvanti vare svargavasulu. Andulo varu sasvatanga untaru |
Abdul Raheem Mohammad Moulana Kāni, evaraitē viśvasin̄ci satkāryālu cēstārō! Alāṇṭi vyaktiki, mēmu atani śaktiki min̄cina bhāraṁ vēyamu. Iṭuvaṇṭi vārē svargavāsulu. Andulō vāru śāśvataṅgā uṇṭāru |
Muhammad Aziz Ur Rehman మరెవరు విశ్వసించి, మంచి పనులు చేశారో- ఏ వ్యక్తిపై కూడా మేము శక్తికి మించిన భారం వేయము- యదార్థానికి వారే స్వర్గవాసులు. అందులో వారు కలకాలం ఉంటారు |