×

నిశ్చయంగా, మా సూచనలను అబద్ధాలని తిరస్కరించిన వారి కొరకు మరియు వాటి పట్ల దురహంకారం చూపిన 7:40 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:40) ayat 40 in Telugu

7:40 Surah Al-A‘raf ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 40 - الأعرَاف - Page - Juz 8

﴿إِنَّ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا وَٱسۡتَكۡبَرُواْ عَنۡهَا لَا تُفَتَّحُ لَهُمۡ أَبۡوَٰبُ ٱلسَّمَآءِ وَلَا يَدۡخُلُونَ ٱلۡجَنَّةَ حَتَّىٰ يَلِجَ ٱلۡجَمَلُ فِي سَمِّ ٱلۡخِيَاطِۚ وَكَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُجۡرِمِينَ ﴾
[الأعرَاف: 40]

నిశ్చయంగా, మా సూచనలను అబద్ధాలని తిరస్కరించిన వారి కొరకు మరియు వాటి పట్ల దురహంకారం చూపిన వారి కొరకు ఆకాశ ద్వారాలు ఏ మాత్రం తెరువబడవు. మరియు ఒంటె సూదిబెజ్జంలో నుండి దూరి పోగలిగేవరకు వారు స్వర్గంలో ప్రవేశించజాలరు. మరియు ఈ విధంగా మేము అపరాధులకు ప్రతిఫలమిస్తాము

❮ Previous Next ❯

ترجمة: إن الذين كذبوا بآياتنا واستكبروا عنها لا تفتح لهم أبواب السماء ولا, باللغة التيلجو

﴿إن الذين كذبوا بآياتنا واستكبروا عنها لا تفتح لهم أبواب السماء ولا﴾ [الأعرَاف: 40]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, ma sucanalanu abad'dhalani tiraskarincina vari koraku mariyu vati patla durahankaram cupina vari koraku akasa dvaralu e matram teruvabadavu. Mariyu onte sudibejjanlo nundi duri pogaligevaraku varu svarganlo pravesincajalaru. Mariyu i vidhanga memu aparadhulaku pratiphalamistamu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mā sūcanalanu abad'dhālani tiraskarin̄cina vāri koraku mariyu vāṭi paṭla durahaṅkāraṁ cūpina vāri koraku ākāśa dvārālu ē mātraṁ teruvabaḍavu. Mariyu oṇṭe sūdibejjanlō nuṇḍi dūri pōgaligēvaraku vāru svarganlō pravēśin̄cajālaru. Mariyu ī vidhaṅgā mēmu aparādhulaku pratiphalamistāmu
Muhammad Aziz Ur Rehman
ఎవరు మా ఆయతులను అసత్యాలని ధిక్కరించి, వాటి పట్ల గర్వాతిశయంతో విర్రవీగారో వారి కోసం ఆకాశ ద్వారాలు తెరువబడవు. ఒంటె సూది రంధ్రంలో నుంచి దూరిపోనంత వరకూ వారు స్వర్గంలో ప్రవేశించలేరు. అపరాధులను మేము ఈ విధంగానే శిక్షిస్తాం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek