Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 46 - الأعرَاف - Page - Juz 8
﴿وَبَيۡنَهُمَا حِجَابٞۚ وَعَلَى ٱلۡأَعۡرَافِ رِجَالٞ يَعۡرِفُونَ كُلَّۢا بِسِيمَىٰهُمۡۚ وَنَادَوۡاْ أَصۡحَٰبَ ٱلۡجَنَّةِ أَن سَلَٰمٌ عَلَيۡكُمۡۚ لَمۡ يَدۡخُلُوهَا وَهُمۡ يَطۡمَعُونَ ﴾
[الأعرَاف: 46]
﴿وبينهما حجاب وعلى الأعراف رجال يعرفون كلا بسيماهم ونادوا أصحاب الجنة أن﴾ [الأعرَاف: 46]
Abdul Raheem Mohammad Moulana mariyu a ubhaya vargala madhya oka addutera untundi. Dani ettaina pradesala mida kondaru prajalu untaru. Varu prati okkarini vari gurtulanu batti telusukuntaru. Varu svargavasulanu pilici: "Miku santi kalugu gaka (salam)!" Ani antaru. Varu inka svarganlo pravesincaledu, kani danini asistunnaru |
Abdul Raheem Mohammad Moulana mariyu ā ubhaya vargāla madhya oka aḍḍutera uṇṭundi. Dāni ettaina pradēśāla mīda kondaru prajalu uṇṭāru. Vāru prati okkarinī vāri gurtulanu baṭṭi telusukuṇṭāru. Vāru svargavāsulanu pilici: "Mīku śānti kalugu gāka (salāṁ)!" Ani aṇṭāru. Vāru iṅkā svarganlō pravēśin̄calēdu, kāni dānini āśistunnāru |
Muhammad Aziz Ur Rehman వారిరువురి మధ్య ఒక గోడ అడ్డుగా ఉంటుంది. ‘ఆరాఫ్’ పైన చాలామంది ఉంటారు. వారు ప్రతి ఒక్కరినీ వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు. వారు స్వర్గవాసులను పిలిచి, “అస్సలాము అలైకుమ్ (మీకు శాంతి కలుగుగాక)!” అని అంటారు. ఈ ఆరాఫ్ వారు అప్పటికింకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు. అయితే తమకూ స్వర్గం లభిస్తుందన్న ఆశతో ఉంటారు |