×

ఎవరైతే (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తారో మరియు అది తప్పు మార్గమని చూపగోరుతారో! అలాంటి 7:45 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:45) ayat 45 in Telugu

7:45 Surah Al-A‘raf ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 45 - الأعرَاف - Page - Juz 8

﴿ٱلَّذِينَ يَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ وَيَبۡغُونَهَا عِوَجٗا وَهُم بِٱلۡأٓخِرَةِ كَٰفِرُونَ ﴾
[الأعرَاف: 45]

ఎవరైతే (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తారో మరియు అది తప్పు మార్గమని చూపగోరుతారో! అలాంటి వారే పరలోక జీవితాన్ని తిరస్కరించినవారు

❮ Previous Next ❯

ترجمة: الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة كافرون, باللغة التيلجو

﴿الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة كافرون﴾ [الأعرَاف: 45]

Abdul Raheem Mohammad Moulana
evaraite (prajalanu) allah margam nundi nirodhistaro mariyu adi tappu margamani cupagorutaro! Alanti vare paraloka jivitanni tiraskarincinavaru
Abdul Raheem Mohammad Moulana
evaraitē (prajalanu) allāh mārgaṁ nuṇḍi nirōdhistārō mariyu adi tappu mārgamani cūpagōrutārō! Alāṇṭi vārē paralōka jīvitānni tiraskarin̄cinavāru
Muhammad Aziz Ur Rehman
వారు అల్లాహ్‌ మార్గం నుంచి విముఖత చూపేవారు, అందులో వక్రతలను వెతికేవారు. పరలోకాన్ని సయితం త్రోసి పుచ్చేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek