Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 57 - الأعرَاف - Page - Juz 8
﴿وَهُوَ ٱلَّذِي يُرۡسِلُ ٱلرِّيَٰحَ بُشۡرَۢا بَيۡنَ يَدَيۡ رَحۡمَتِهِۦۖ حَتَّىٰٓ إِذَآ أَقَلَّتۡ سَحَابٗا ثِقَالٗا سُقۡنَٰهُ لِبَلَدٖ مَّيِّتٖ فَأَنزَلۡنَا بِهِ ٱلۡمَآءَ فَأَخۡرَجۡنَا بِهِۦ مِن كُلِّ ٱلثَّمَرَٰتِۚ كَذَٰلِكَ نُخۡرِجُ ٱلۡمَوۡتَىٰ لَعَلَّكُمۡ تَذَكَّرُونَ ﴾
[الأعرَاف: 57]
﴿وهو الذي يرسل الرياح بشرا بين يدي رحمته حتى إذا أقلت سحابا﴾ [الأعرَاف: 57]
Abdul Raheem Mohammad Moulana mariyu ayane tana karunyaniki mundu subhavartalu tecce vayuvulanu pampevadu. Eppudaite avi baruvaina meghalanu ettukoni vastayo memu vatini nirjivamaina nagarala vaipunaku tisukoni poyi vati nundi nitini kuripistamu. A niti valana palu vidhalaina phalalanu utpatti cestamu. Ide vidhanga memu mrtulanu kuda leputamu; i vidhanganaina miru hitabodha svikaristarani |
Abdul Raheem Mohammad Moulana mariyu āyanē tana kāruṇyāniki mundu śubhavārtalu teccē vāyuvulanu pampēvāḍu. Eppuḍaitē avi baruvaina mēghālanu ettukoni vastāyō mēmu vāṭini nirjīvamaina nagarāla vaipunaku tīsukoni pōyi vāṭi nuṇḍi nīṭini kuripistāmu. Ā nīṭi valana palu vidhālaina phalālanu utpatti cēstāmu. Idē vidhaṅgā mēmu mr̥tulanu kūḍā lēputāmu; ī vidhaṅgānainā mīru hitabōdha svīkaristārani |
Muhammad Aziz Ur Rehman తన కారుణ్య జల్లు కురిసేముందు గాలులను శుభవార్త సూచకంగా పంపేది ఆయనే. ఆఖరికి అవి బరువైన మేఘాలను ఎత్తుకున్నప్పుడు, మేము ఆ మేఘాలను నిర్జీవంగా పడివున్న ఏదేని ప్రదేశం వైపుకు తరలిస్తాము. ఆపైన ఆ మేఘాల ద్వారా వర్షాన్ని కురిపిస్తాము. ఆ వర్షపు నీటి ద్వారా అన్నిరకాల పండ్లు ఫలాలను ఉత్పన్నం చేస్తాము. మృతులను కూడా మేము ఇలాగే లేపి నిలబెడతాము. మీరు (నీతిని) గ్రహించేటందుకు గాను(మేము ఇన్ని విధాలుగా విషయాన్ని విడమరచి చెబుతున్నాము సుమా) |