×

మరియు భూమిలో సంస్కరణ జరిగిన పిదప దానిలో కల్లోలాన్ని రేకెత్తించకండి మరియు భయంతో మరియు ఆశతో 7:56 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:56) ayat 56 in Telugu

7:56 Surah Al-A‘raf ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 56 - الأعرَاف - Page - Juz 8

﴿وَلَا تُفۡسِدُواْ فِي ٱلۡأَرۡضِ بَعۡدَ إِصۡلَٰحِهَا وَٱدۡعُوهُ خَوۡفٗا وَطَمَعًاۚ إِنَّ رَحۡمَتَ ٱللَّهِ قَرِيبٞ مِّنَ ٱلۡمُحۡسِنِينَ ﴾
[الأعرَاف: 56]

మరియు భూమిలో సంస్కరణ జరిగిన పిదప దానిలో కల్లోలాన్ని రేకెత్తించకండి మరియు భయంతో మరియు ఆశతో ఆయనను ప్రార్థించండి. నిశ్చయంగా, అల్లాహ్ కారణ్యం సజ్జనులకు సమీపంలోనే ఉంది

❮ Previous Next ❯

ترجمة: ولا تفسدوا في الأرض بعد إصلاحها وادعوه خوفا وطمعا إن رحمة الله, باللغة التيلجو

﴿ولا تفسدوا في الأرض بعد إصلاحها وادعوه خوفا وطمعا إن رحمة الله﴾ [الأعرَاف: 56]

Abdul Raheem Mohammad Moulana
mariyu bhumilo sanskarana jarigina pidapa danilo kallolanni rekettincakandi mariyu bhayanto mariyu asato ayananu prarthincandi. Niscayanga, allah karanyam sajjanulaku samipanlone undi
Abdul Raheem Mohammad Moulana
mariyu bhūmilō sanskaraṇa jarigina pidapa dānilō kallōlānni rēkettin̄cakaṇḍi mariyu bhayantō mariyu āśatō āyananu prārthin̄caṇḍi. Niścayaṅgā, allāh kāraṇyaṁ sajjanulaku samīpanlōnē undi
Muhammad Aziz Ur Rehman
సంస్కరణ జరిగిన తరువాత భూమిపై కల్లోలాన్ని సృష్టించకండి. భయపడుతూ, ఆశపడుతూ అల్లాహ్‌ను ఆరాధించండి. నిస్సందేహంగా అల్లాహ్‌ కారుణ్యం సజ్జనులకు చాలా దగ్గరే ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek