×

మరియు సారవంతమైన నేల తన ప్రభువు ఆదేశంతో పుష్కలంగా పంటనిస్తుంది. మరియు నిస్సారమైన దాని (నేల) 7:58 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:58) ayat 58 in Telugu

7:58 Surah Al-A‘raf ayat 58 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 58 - الأعرَاف - Page - Juz 8

﴿وَٱلۡبَلَدُ ٱلطَّيِّبُ يَخۡرُجُ نَبَاتُهُۥ بِإِذۡنِ رَبِّهِۦۖ وَٱلَّذِي خَبُثَ لَا يَخۡرُجُ إِلَّا نَكِدٗاۚ كَذَٰلِكَ نُصَرِّفُ ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَشۡكُرُونَ ﴾
[الأعرَاف: 58]

మరియు సారవంతమైన నేల తన ప్రభువు ఆదేశంతో పుష్కలంగా పంటనిస్తుంది. మరియు నిస్సారమైన దాని (నేల) నుండి నాసిరకం పంట తప్ప మరేమీ రాదు. ఈ విధంగా మేము కృతజ్ఞతలు చూపేవారికి మా సూచనలను వివరిస్తాము

❮ Previous Next ❯

ترجمة: والبلد الطيب يخرج نباته بإذن ربه والذي خبث لا يخرج إلا نكدا, باللغة التيلجو

﴿والبلد الطيب يخرج نباته بإذن ربه والذي خبث لا يخرج إلا نكدا﴾ [الأعرَاف: 58]

Abdul Raheem Mohammad Moulana
Mariyu saravantamaina nela tana prabhuvu adesanto puskalanga pantanistundi. Mariyu nis'saramaina dani (nela) nundi nasirakam panta tappa maremi radu. I vidhanga memu krtajnatalu cupevariki ma sucanalanu vivaristamu
Abdul Raheem Mohammad Moulana
Mariyu sāravantamaina nēla tana prabhuvu ādēśantō puṣkalaṅgā paṇṭanistundi. Mariyu nis'sāramaina dāni (nēla) nuṇḍi nāsirakaṁ paṇṭa tappa marēmī rādu. Ī vidhaṅgā mēmu kr̥tajñatalu cūpēvāriki mā sūcanalanu vivaristāmu
Muhammad Aziz Ur Rehman
మంచి నేల తన ప్రభువు ఆదేశానుసారం పుష్కలమైన పంటనిస్తుంది. (దీనికి భిన్నంగా) చెడ్డ నేల చాలా తక్కువ ఉత్పత్తిని మాత్రమే ఇస్తుంది. ఈ విధంగా మేము కృతజ్ఞులై ఉండేవారి కోసం నిదర్శనాలను పలు విధాలుగా విశ్లేషించి చెబుతాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek