×

మీలోని ఒక పురుషుని ద్వారా - దైవభీతి కలిగి ఉంటే, మీరు కరుణింపబడతారని - మిమ్మల్ని 7:63 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:63) ayat 63 in Telugu

7:63 Surah Al-A‘raf ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 63 - الأعرَاف - Page - Juz 8

﴿أَوَعَجِبۡتُمۡ أَن جَآءَكُمۡ ذِكۡرٞ مِّن رَّبِّكُمۡ عَلَىٰ رَجُلٖ مِّنكُمۡ لِيُنذِرَكُمۡ وَلِتَتَّقُواْ وَلَعَلَّكُمۡ تُرۡحَمُونَ ﴾
[الأعرَاف: 63]

మీలోని ఒక పురుషుని ద్వారా - దైవభీతి కలిగి ఉంటే, మీరు కరుణింపబడతారని - మిమ్మల్ని హెచ్చరించటానికి, మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు జ్ఞాపిక వచ్చిందని మీరు ఆశ్చర్యపడుతున్నారా

❮ Previous Next ❯

ترجمة: أو عجبتم أن جاءكم ذكر من ربكم على رجل منكم لينذركم ولتتقوا, باللغة التيلجو

﴿أو عجبتم أن جاءكم ذكر من ربكم على رجل منكم لينذركم ولتتقوا﴾ [الأعرَاف: 63]

Abdul Raheem Mohammad Moulana
miloni oka purusuni dvara - daivabhiti kaligi unte, miru karunimpabadatarani - mim'malni heccarincataniki, mi prabhuvu taraphu nundi mi vaddaku jnapika vaccindani miru ascaryapadutunnara
Abdul Raheem Mohammad Moulana
mīlōni oka puruṣuni dvārā - daivabhīti kaligi uṇṭē, mīru karuṇimpabaḍatārani - mim'malni heccarin̄caṭāniki, mī prabhuvu taraphu nuṇḍi mī vaddaku jñāpika vaccindani mīru āścaryapaḍutunnārā
Muhammad Aziz Ur Rehman
“ఏమిటీ? మిమ్మల్ని హెచ్చరించటానికి, మీరు భయభక్తుల వైఖరిని అవలంబించి తద్వారా మీరు కరుణించబడేటందుకు మీ వద్దకు స్వయంగా మీ నుంచే ఒక వ్యక్తి ద్వారా మీ ప్రభువు తరఫు నుండి ‘ఉపదేశం’ అందటం మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందా?” అని (నూహ్‌) అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek