Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 64 - الأعرَاف - Page - Juz 8
﴿فَكَذَّبُوهُ فَأَنجَيۡنَٰهُ وَٱلَّذِينَ مَعَهُۥ فِي ٱلۡفُلۡكِ وَأَغۡرَقۡنَا ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَآۚ إِنَّهُمۡ كَانُواْ قَوۡمًا عَمِينَ ﴾
[الأعرَاف: 64]
﴿فكذبوه فأنجيناه والذين معه في الفلك وأغرقنا الذين كذبوا بآياتنا إنهم كانوا﴾ [الأعرَاف: 64]
Abdul Raheem Mohammad Moulana ayina, varu atanini asatyavadudani tiraskarincaru. Kavuna memu atanini mariyu atanito patu odalo unnavarini kapadamu. Mariyu ma sucanalanu asatyalani tiraskarincina varini munci vesamu. Niscayanga, varu guddiga pravartincina janam |
Abdul Raheem Mohammad Moulana ayinā, vāru atanini asatyavāduḍani tiraskarin̄cāru. Kāvuna mēmu atanini mariyu atanitō pāṭu ōḍalō unnavārini kāpāḍāmu. Mariyu mā sūcanalanu asatyālani tiraskarin̄cina vārini mun̄ci vēśāmu. Niścayaṅgā, vāru guḍḍigā pravartin̄cina janaṁ |
Muhammad Aziz Ur Rehman అయినప్పటికీ వాళ్లు ఆయన (మాట)ను అసత్యమని ధిక్కరించారు. మేము నూహును, నావలో అతని వెంట ఉన్న అతని సహచరులను రక్షించి, మా ఆయతులను ధిక్కరించిన వారందరినీ ముంచి వేశాము. నిశ్చయంగా వారు మరీ గ్రుడ్డి జనులుగా వ్యవహరించారు |