Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 70 - الأعرَاف - Page - Juz 8
﴿قَالُوٓاْ أَجِئۡتَنَا لِنَعۡبُدَ ٱللَّهَ وَحۡدَهُۥ وَنَذَرَ مَا كَانَ يَعۡبُدُ ءَابَآؤُنَا فَأۡتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ ﴾
[الأعرَاف: 70]
﴿قالوا أجئتنا لنعبد الله وحده ونذر ما كان يعبد آباؤنا فأتنا بما﴾ [الأعرَاف: 70]
Abdul Raheem Mohammad Moulana varannaru: "Memu allah nu okkanni matrame aradhinci, ma tandritatalu aradhince vatini vadalipettamani (ceppataniki) nivu ma vaddaku vaccava? Okavela nivu satyavantudave ayite mam'malni bhayapette danini (siksanu) tisukonira |
Abdul Raheem Mohammad Moulana vārannāru: "Mēmu allāh nu okkaṇṇi mātramē ārādhin̄ci, mā taṇḍritātalu ārādhin̄cē vāṭini vadalipeṭṭamani (ceppaṭāniki) nīvu mā vaddaku vaccāvā? Okavēḷa nīvu satyavantuḍavē ayitē mam'malni bhayapeṭṭē dānini (śikṣanu) tīsukonirā |
Muhammad Aziz Ur Rehman “మేము అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలనీ, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదలివేయమని (చెప్పటానికేనా) నువ్వు మా వద్దకు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే ఏ శిక్షను గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం” అని వారు అన్నారు |