Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 71 - الأعرَاف - Page - Juz 8
﴿قَالَ قَدۡ وَقَعَ عَلَيۡكُم مِّن رَّبِّكُمۡ رِجۡسٞ وَغَضَبٌۖ أَتُجَٰدِلُونَنِي فِيٓ أَسۡمَآءٖ سَمَّيۡتُمُوهَآ أَنتُمۡ وَءَابَآؤُكُم مَّا نَزَّلَ ٱللَّهُ بِهَا مِن سُلۡطَٰنٖۚ فَٱنتَظِرُوٓاْ إِنِّي مَعَكُم مِّنَ ٱلۡمُنتَظِرِينَ ﴾
[الأعرَاف: 71]
﴿قال قد وقع عليكم من ربكم رجس وغضب أتجادلونني في أسماء سميتموها﴾ [الأعرَاف: 71]
Abdul Raheem Mohammad Moulana (hud) annadu: "Vastavaniki mipai mi prabhuvu yokka agraham mariyu siksa virucukupaddayi, allah e pramanam ivvakunna - miru mariyu mi tandritatalu pettukunna (kalpita) perla visayanlo - nato vaduladutunnara? Sare, ayite miru niriksincandi, mito patu nenu niriksistanu |
Abdul Raheem Mohammad Moulana (hūd) annāḍu: "Vāstavāniki mīpai mī prabhuvu yokka āgrahaṁ mariyu śikṣa virucukupaḍḍāyi, allāh ē pramāṇaṁ ivvakunnā - mīru mariyu mī taṇḍritātalu peṭṭukunna (kalpita) pērla viṣayanlō - nātō vādulāḍutunnārā? Sarē, ayitē mīru nirīkṣin̄caṇḍi, mītō pāṭu nēnū nirīkṣistānu |
Muhammad Aziz Ur Rehman అప్పుడు హూద్ ఇలా అన్నాడు : “ఇక మీ ప్రభువు శిక్ష, ఆయన ఆగ్రహం మీపై విరుచుకుపడినట్లే. ఏమిటీ, మీరూ మీ తాతముత్తాతలూ కల్పించుకున్న పేర్ల విషయంలో నాతో గొడవపడుతున్నారా? వాటి గురించి (అవి ఆరాధ్య దైవాలని నిర్థారించే) ఏ ప్రమాణాన్నీ అల్లాహ్ అవతరింపజెయ్యలేదు. కాబట్టి మీరూ నిరీక్షించండి, మీతోపాటు నేను కూడా నిరీక్షిస్తాను.” |