×

కావున తుదకు మేము అతనిని (హూద్ ను) మరియు అతని తోటి వారిని మా అనుగ్రహంతో 7:72 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:72) ayat 72 in Telugu

7:72 Surah Al-A‘raf ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 72 - الأعرَاف - Page - Juz 8

﴿فَأَنجَيۡنَٰهُ وَٱلَّذِينَ مَعَهُۥ بِرَحۡمَةٖ مِّنَّا وَقَطَعۡنَا دَابِرَ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَاۖ وَمَا كَانُواْ مُؤۡمِنِينَ ﴾
[الأعرَاف: 72]

కావున తుదకు మేము అతనిని (హూద్ ను) మరియు అతని తోటి వారిని మా అనుగ్రహంతో రక్షించాము. మరియు మా సూచనలు అసత్యాలని తిరస్కరించిన వారిని నిర్మూలించాము. ఎందుకంటే వారు విశ్వసించకుండా ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: فأنجيناه والذين معه برحمة منا وقطعنا دابر الذين كذبوا بآياتنا وما كانوا, باللغة التيلجو

﴿فأنجيناه والذين معه برحمة منا وقطعنا دابر الذين كذبوا بآياتنا وما كانوا﴾ [الأعرَاف: 72]

Abdul Raheem Mohammad Moulana
kavuna tudaku memu atanini (hud nu) mariyu atani toti varini ma anugrahanto raksincamu. Mariyu ma sucanalu asatyalani tiraskarincina varini nirmulincamu. Endukante varu visvasincakunda unnaru
Abdul Raheem Mohammad Moulana
kāvuna tudaku mēmu atanini (hūd nu) mariyu atani tōṭi vārini mā anugrahantō rakṣin̄cāmu. Mariyu mā sūcanalu asatyālani tiraskarin̄cina vārini nirmūlin̄cāmu. Endukaṇṭē vāru viśvasin̄cakuṇḍā unnāru
Muhammad Aziz Ur Rehman
ఎట్టకేలకు మేము అతన్నీ, అతని సహచరులను మా కృపతో కాపాడాము. అయితే మా ఆయతులు అబద్ధాలంటూ కొట్టి పారేసినవారి వేరును త్రెంచివేశాము. వారు ఎట్టి పరిస్థితిలోనూ విశ్వసించేవారు కారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek