Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 73 - الأعرَاف - Page - Juz 8
﴿وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمۡ صَٰلِحٗاۚ قَالَ يَٰقَوۡمِ ٱعۡبُدُواْ ٱللَّهَ مَا لَكُم مِّنۡ إِلَٰهٍ غَيۡرُهُۥۖ قَدۡ جَآءَتۡكُم بَيِّنَةٞ مِّن رَّبِّكُمۡۖ هَٰذِهِۦ نَاقَةُ ٱللَّهِ لَكُمۡ ءَايَةٗۖ فَذَرُوهَا تَأۡكُلۡ فِيٓ أَرۡضِ ٱللَّهِۖ وَلَا تَمَسُّوهَا بِسُوٓءٖ فَيَأۡخُذَكُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[الأعرَاف: 73]
﴿وإلى ثمود أخاهم صالحا قال ياقوم اعبدوا الله ما لكم من إله﴾ [الأعرَاف: 73]
Abdul Raheem Mohammad Moulana Ika samud jati vari vaddaku vari sodarudaina salih nu pampamu. Atanu varito! "Na jati sodarulara! Allah ne aradhincandi. Ayana tappa miku maroka aradhyadaivam ledu. Vastavaniki, mi vaddaku mi prabhuvu taraphu nundi oka spastamaina sucana vaccindi. Idi allah miku oka adbhuta sucanaga pampina ada onte. Kavuna dinini allah bhumipai meyataniki vadalipettindi. Mariyu hani kaligince uddesanto dinini muttukokandi. Ala ceste mim'malni badhakaramaina siksa pattukuntundi |
Abdul Raheem Mohammad Moulana Ika samūd jāti vāri vaddaku vāri sōdaruḍaina sālih nu pampāmu. Atanu vāritō! "Nā jāti sōdarulārā! Allāh nē ārādhin̄caṇḍi. Āyana tappa mīku maroka ārādhyadaivaṁ lēḍu. Vāstavāniki, mī vaddaku mī prabhuvu taraphu nuṇḍi oka spaṣṭamaina sūcana vaccindi. Idi allāh mīku oka adbhuta sūcanagā pampina āḍa oṇṭe. Kāvuna dīnini allāh bhūmipai mēyaṭāniki vadalipeṭṭiṇḍi. Mariyu hāni kaligin̄cē uddēśantō dīnini muṭṭukōkaṇḍi. Ālā cēstē mim'malni bādhākaramaina śikṣa paṭṭukuṇṭundi |
Muhammad Aziz Ur Rehman ఇంకా మేము సమూదు జాతి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ (అలైహిస్సలాం) ను పంపాము. అతడు (తన వారినుద్దేశించి), “ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మరొకరెవరూ మీకు ఆరాధ్యులు కారు. మీ వద్దకు మీ ప్రభువు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది. ఇది అల్లాహ్ యొక్క ఆడ ఒంటె. ఇది మీ కోసం ఒక సూచనగా ఉంది. కాబట్టి దేవుని భూమిపై మేతమేస్తూ తిరగటానికి దాన్ని వదలిపెట్టండి. దురుద్దేశంతో దాన్ని తాకకండి. (ఒకవేళ మీరు గనక ఈ మాటను ఖాతరు చేయకపోతే) బాధాకరమైన శిక్ష ఒకటి మిమ్మల్ని పట్టుకుంటుంది |