×

(సాలిహ్) జాతి వారిలోని అహంకారులైన నాయకులు విశ్వసించిన బలహీనవర్గం వారితో అన్నారు: "సాలిహ్ తన ప్రభువు 7:75 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:75) ayat 75 in Telugu

7:75 Surah Al-A‘raf ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 75 - الأعرَاف - Page - Juz 8

﴿قَالَ ٱلۡمَلَأُ ٱلَّذِينَ ٱسۡتَكۡبَرُواْ مِن قَوۡمِهِۦ لِلَّذِينَ ٱسۡتُضۡعِفُواْ لِمَنۡ ءَامَنَ مِنۡهُمۡ أَتَعۡلَمُونَ أَنَّ صَٰلِحٗا مُّرۡسَلٞ مِّن رَّبِّهِۦۚ قَالُوٓاْ إِنَّا بِمَآ أُرۡسِلَ بِهِۦ مُؤۡمِنُونَ ﴾
[الأعرَاف: 75]

(సాలిహ్) జాతి వారిలోని అహంకారులైన నాయకులు విశ్వసించిన బలహీనవర్గం వారితో అన్నారు: "సాలిహ్ తన ప్రభువు పంపిన ప్రవక్త అని మీకు నిశ్చయంగా తెలుసా? దానికి వారు: "మేము నిశ్చయంగా, అతని ద్వారా పంపబడిన సందేశాన్ని విశ్వసిస్తున్నాము." అని జవాబిచ్చారు

❮ Previous Next ❯

ترجمة: قال الملأ الذين استكبروا من قومه للذين استضعفوا لمن آمن منهم أتعلمون, باللغة التيلجو

﴿قال الملأ الذين استكبروا من قومه للذين استضعفوا لمن آمن منهم أتعلمون﴾ [الأعرَاف: 75]

Abdul Raheem Mohammad Moulana
(salih) jati variloni ahankarulaina nayakulu visvasincina balahinavargam varito annaru: "Salih tana prabhuvu pampina pravakta ani miku niscayanga telusa? Daniki varu: "Memu niscayanga, atani dvara pampabadina sandesanni visvasistunnamu." Ani javabiccaru
Abdul Raheem Mohammad Moulana
(sālih) jāti vārilōni ahaṅkārulaina nāyakulu viśvasin̄cina balahīnavargaṁ vāritō annāru: "Sālih tana prabhuvu pampina pravakta ani mīku niścayaṅgā telusā? Dāniki vāru: "Mēmu niścayaṅgā, atani dvārā pampabaḍina sandēśānni viśvasistunnāmu." Ani javābiccāru
Muhammad Aziz Ur Rehman
జాతిలోని గర్విష్టులైన సర్దారులు విశ్వసించిన బలహీన వర్గాల వారిని, “సాలిహ్‌ తన ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తేనన్న విషయం నిజంగానే మీకు తెలుసా?” అని అడిగారు. దానికి వారు, “నిస్సందేహంగా! ఆయనకు ఇచ్చి పంపబడిన దానిపై మాకు పూర్తి నమ్మకం ఉంది” అని సమాధానమిచ్చారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek