×

ఆ తరువాత వారు ఆ ఆడఒంటె వెనుక కాలి మోకాలి పెద్దనరం కోసి (చంపి), తన 7:77 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:77) ayat 77 in Telugu

7:77 Surah Al-A‘raf ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 77 - الأعرَاف - Page - Juz 8

﴿فَعَقَرُواْ ٱلنَّاقَةَ وَعَتَوۡاْ عَنۡ أَمۡرِ رَبِّهِمۡ وَقَالُواْ يَٰصَٰلِحُ ٱئۡتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلۡمُرۡسَلِينَ ﴾
[الأعرَاف: 77]

ఆ తరువాత వారు ఆ ఆడఒంటె వెనుక కాలి మోకాలి పెద్దనరం కోసి (చంపి), తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, అతనితో అన్నారు: "ఓ సాలిహ్! నీవు నిజంగానే సందేశహరుడవైతే నీవు మమ్మల్ని బెదిరించే, ఆ శిక్షను తీసుకురా

❮ Previous Next ❯

ترجمة: فعقروا الناقة وعتوا عن أمر ربهم وقالوا ياصالح ائتنا بما تعدنا إن, باللغة التيلجو

﴿فعقروا الناقة وعتوا عن أمر ربهم وقالوا ياصالح ائتنا بما تعدنا إن﴾ [الأعرَاف: 77]

Abdul Raheem Mohammad Moulana
a taruvata varu a ada'onte venuka kali mokali peddanaram kosi (campi), tana prabhuvu ajnanu ullanghinci, atanito annaru: "O salih! Nivu nijangane sandesaharudavaite nivu mam'malni bedirince, a siksanu tisukura
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta vāru ā āḍa'oṇṭe venuka kāli mōkāli peddanaraṁ kōsi (campi), tana prabhuvu ājñanu ullaṅghin̄ci, atanitō annāru: "Ō sālih! Nīvu nijaṅgānē sandēśaharuḍavaitē nīvu mam'malni bedirin̄cē, ā śikṣanu tīsukurā
Muhammad Aziz Ur Rehman
తరువాత, వారు ఆడ ఒంటెను చంపేశారు. తమ ప్రభువు ఆజ్ఞ పట్ల తలబిరుసుతనం ప్రదర్శించారు. “ఓ సాలిహ్‌! నిజంగానే నువ్వు దైవప్రవక్తవైతే, మమ్మల్ని బెదిరిస్తూ వచ్చిన దానిని మాపైకి తీసుకురా!” అని అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek