×

పిదప అతను (సాలిహ్) వారి నుండి తిరిగి పోతూ అన్నాడు: "నా జాతి ప్రజలారా! వాస్తవంగా, 7:79 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:79) ayat 79 in Telugu

7:79 Surah Al-A‘raf ayat 79 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 79 - الأعرَاف - Page - Juz 8

﴿فَتَوَلَّىٰ عَنۡهُمۡ وَقَالَ يَٰقَوۡمِ لَقَدۡ أَبۡلَغۡتُكُمۡ رِسَالَةَ رَبِّي وَنَصَحۡتُ لَكُمۡ وَلَٰكِن لَّا تُحِبُّونَ ٱلنَّٰصِحِينَ ﴾
[الأعرَاف: 79]

పిదప అతను (సాలిహ్) వారి నుండి తిరిగి పోతూ అన్నాడు: "నా జాతి ప్రజలారా! వాస్తవంగా, నేను నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేశాను. మరియు మీకు మంచి సలహాలను ఇచ్చాను, కానీ మీరు మంచి సలహాలు ఇచ్చే వారంటే ఇష్టపడలేదు

❮ Previous Next ❯

ترجمة: فتولى عنهم وقال ياقوم لقد أبلغتكم رسالة ربي ونصحت لكم ولكن لا, باللغة التيلجو

﴿فتولى عنهم وقال ياقوم لقد أبلغتكم رسالة ربي ونصحت لكم ولكن لا﴾ [الأعرَاف: 79]

Abdul Raheem Mohammad Moulana
Pidapa atanu (salih) vari nundi tirigi potu annadu: "Na jati prajalara! Vastavanga, nenu na prabhuvu sandesanni miku andajesanu. Mariyu miku manci salahalanu iccanu, kani miru manci salahalu icce varante istapadaledu
Abdul Raheem Mohammad Moulana
Pidapa atanu (sālih) vāri nuṇḍi tirigi pōtū annāḍu: "Nā jāti prajalārā! Vāstavaṅgā, nēnu nā prabhuvu sandēśānni mīku andajēśānu. Mariyu mīku man̄ci salahālanu iccānu, kānī mīru man̄ci salahālu iccē vāraṇṭē iṣṭapaḍalēdu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు సాలిహ్‌ (అలైహిస్సలాం) వారి నుండి ముఖం త్రిప్పుకుని, “నా జాతి ప్రజలారా! నా ప్రభువు సందేశాన్ని నేను మీకు అందజేశాను. మీ శ్రేయాన్ని అభిలషించాను. కాని మీకు శ్రేయోభిలాషులంటే ఇష్టం లేకపోయింది” అని చెబుతూ వెళ్ళి పోయారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek