×

మరియు మేము మద్ యన్ జాతి వారి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము). 7:85 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:85) ayat 85 in Telugu

7:85 Surah Al-A‘raf ayat 85 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 85 - الأعرَاف - Page - Juz 8

﴿وَإِلَىٰ مَدۡيَنَ أَخَاهُمۡ شُعَيۡبٗاۚ قَالَ يَٰقَوۡمِ ٱعۡبُدُواْ ٱللَّهَ مَا لَكُم مِّنۡ إِلَٰهٍ غَيۡرُهُۥۖ قَدۡ جَآءَتۡكُم بَيِّنَةٞ مِّن رَّبِّكُمۡۖ فَأَوۡفُواْ ٱلۡكَيۡلَ وَٱلۡمِيزَانَ وَلَا تَبۡخَسُواْ ٱلنَّاسَ أَشۡيَآءَهُمۡ وَلَا تُفۡسِدُواْ فِي ٱلۡأَرۡضِ بَعۡدَ إِصۡلَٰحِهَاۚ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[الأعرَاف: 85]

మరియు మేము మద్ యన్ జాతి వారి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము). అతను వారితో అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చి వున్నది. కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై సంస్కరణ జరిగిన తరువాత కల్లోల్లాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులో అయితే, ఇదే మీకు మేలైనది

❮ Previous Next ❯

ترجمة: وإلى مدين أخاهم شعيبا قال ياقوم اعبدوا الله ما لكم من إله, باللغة التيلجو

﴿وإلى مدين أخاهم شعيبا قال ياقوم اعبدوا الله ما لكم من إله﴾ [الأعرَاف: 85]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu mad yan jati vari vaddaku vari sahodarudu su'aib nu (pampamu). Atanu varito annadu: "Na jati prajalara! Allah ne aradhincandi, miku ayana tappa maroka aradhya daivam ledu. Vastavanga, mi vaddaku, mi prabhuvu daggara nundi spastamaina (margadarsakatvam) vacci vunnadi. Kolicetappudu mariyu tucetappudu purtiga ivvandi. Prajalaku vari vastuvulanu tagginci ivvakandi. Bhumipai sanskarana jarigina taruvata kallollanni rekettincakandi. Miru visvasulo ayite, ide miku melainadi
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu mad yan jāti vāri vaddaku vāri sahōdaruḍu ṣu'aib nu (pampāmu). Atanu vāritō annāḍu: "Nā jāti prajalārā! Allāh nē ārādhin̄caṇḍi, mīku āyana tappa maroka ārādhya daivaṁ lēḍu. Vāstavaṅgā, mī vaddaku, mī prabhuvu daggara nuṇḍi spaṣṭamaina (mārgadarśakatvaṁ) vacci vunnadi. Kolicēṭappuḍu mariyu tūcēṭappuḍu pūrtigā ivvaṇḍi. Prajalaku vāri vastuvulanu taggin̄ci ivvakaṇḍi. Bhūmipai sanskaraṇa jarigina taruvāta kallōllānni rēkettin̄cakaṇḍi. Mīru viśvāsulō ayitē, idē mīku mēlainadi
Muhammad Aziz Ur Rehman
ఇంకా మేము మద్‌యన్‌ (వైపుకు) వారి సోదరుడైన షుఐబ్‌ (అలైహిస్సలాం)ను పంపాము. అతను (తన జాతివారినుద్దేశించి), “నా జాతి వారలారా! మీరు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప మీరు ఆరాధించదగిన వేరొక దైవం లేడు. మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమయిన నిదర్శనం వచ్చేసింది. కాబట్టి మీరు కొలతలు, తూనికలలో ఖచ్చితంగా (పూర్తిగా) వ్యవహరించండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. సంస్కరణ జరిగిన తరువాత భూమిలో అల్లకల్లోలాన్ని సృష్టించకండి. మీరు గనక నమ్మేవారే అయితే మీ మేలు ఇందులోనే ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek